తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lakshmi Devi: లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఇలా చేయండి

Lakshmi Devi: లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఇలా చేయండి

08 January 2024, 18:16 IST

ధనానికి అధిదేవత లక్ష్మీదేవి. ఆమెను ప్రసన్నం చేసుకుంటే మీ ఇల్లు భోగభాగ్యాలతో, సిరి సంపదలతో నిండిపోతుంది.

లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, శక్తి, అందం, సంతానోత్పత్తికి చిహ్నం. ఆ దేవత అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయాలని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.
(1 / 5)

లక్ష్మీ దేవి మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు పఠిస్తే ధన సమస్యలు రావు.
(2 / 5)

పూజా గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను గీయండి. లేదా పాదముద్ర పటాలను కొని వాటికి పూజలు చేయండి. ఈ విధంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు.
(3 / 5)

లక్ష్మీ దేవిని నెయ్యి దీపం, తామర పువ్వులు, కొబ్బరికాయ మొదలైన వాటితో పూజించండి. అలాగే రోజూ రెండు దీపాలను నెయ్యితో వెలిగించి పూజ చేయండి.
(4 / 5)
లక్ష్మీ దేవిని నెయ్యి దీపం, తామర పువ్వులు, కొబ్బరికాయ మొదలైన వాటితో పూజించండి. అలాగే రోజూ రెండు దీపాలను నెయ్యితో వెలిగించి పూజ చేయండి.(Freepik)
 తామర కాడలతో దీపాన్ని వెలిగించండి. శుక్రవారాల్లో మట్టి కుండలో తొమ్మిది వత్తులు పెట్టి నెయ్యితో దీపం వెలిగించాలి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి