తెలుగు న్యూస్  /  ఫోటో  /  Decrease Stress Levels: ఒత్తిడిని తగ్గించే ఫుడ్స్ ఇవి.. ఎంజాయ్ చేయండి..

Decrease stress levels: ఒత్తిడిని తగ్గించే ఫుడ్స్ ఇవి.. ఎంజాయ్ చేయండి..

23 November 2023, 16:16 IST

Decrease stress levels: విటమిన్ V నుండి మెగ్నీషియం వరకు, శరీరంలో ఒత్తిడిని తగ్గించగలిగే ఫుడ్స్ ఇవి. మీరు కూడా ట్రై చేయండి.

  • Decrease stress levels: విటమిన్ V నుండి మెగ్నీషియం వరకు, శరీరంలో ఒత్తిడిని తగ్గించగలిగే ఫుడ్స్ ఇవి. మీరు కూడా ట్రై చేయండి.
కొన్ని ఆహార మార్పులు, జీవనశైలి మార్పులతో, మనం శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను, ఒత్తిడి స్థాయిలను తగ్గించవచ్చు. వీటిని వెంటనే తగ్గించడానికి మ్యాజిక్ ఫుడ్ అంటూ ఏమీ లేదు, కానీ కొన్ని ఆహారాలు ఇందుకు ఉపయోగపడ్తాయి.
(1 / 5)
కొన్ని ఆహార మార్పులు, జీవనశైలి మార్పులతో, మనం శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను, ఒత్తిడి స్థాయిలను తగ్గించవచ్చు. వీటిని వెంటనే తగ్గించడానికి మ్యాజిక్ ఫుడ్ అంటూ ఏమీ లేదు, కానీ కొన్ని ఆహారాలు ఇందుకు ఉపయోగపడ్తాయి.(Unsplash)
బ్లాక్ టీ, కొన్ని రకాల పుట్టు గొడుగులు ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఎల్ థియానైన్ మైండ్ ను రిలాక్స్ చేస్తుంది.
(2 / 5)
బ్లాక్ టీ, కొన్ని రకాల పుట్టు గొడుగులు ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఎల్ థియానైన్ మైండ్ ను రిలాక్స్ చేస్తుంది.(Unsplash)
ప్రి బయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను పెంపొందించడంలో సహాయపడతాయి, అవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రి బయోటిక్స్ పెరుగు, యాపిల్స్, వెల్లుల్లి, ఉల్లిపాయల్లో ఎక్కువగా ఉంటాయి.
(3 / 5)
ప్రి బయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను పెంపొందించడంలో సహాయపడతాయి, అవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రి బయోటిక్స్ పెరుగు, యాపిల్స్, వెల్లుల్లి, ఉల్లిపాయల్లో ఎక్కువగా ఉంటాయి.(Unsplash)
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థను శాంతపరిచి, విశ్రాంతి తీసుకునేలా చేస్తాయి. మెగ్నీషియం అధికంగా ఉండే వాటిలో అవకాడో, అరటిపండు, నట్స్ వంటివి ముఖ్యమైనవి.
(4 / 5)
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థను శాంతపరిచి, విశ్రాంతి తీసుకునేలా చేస్తాయి. మెగ్నీషియం అధికంగా ఉండే వాటిలో అవకాడో, అరటిపండు, నట్స్ వంటివి ముఖ్యమైనవి.(Unsplash)
స్ట్రాబెర్రీలు, బొప్పాయి, మిరియాలు, జామ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కూడా శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
(5 / 5)
స్ట్రాబెర్రీలు, బొప్పాయి, మిరియాలు, జామ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కూడా శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి