తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chili Burn In Eye: కళ్లలో కారం పడిందా? ఈ చిట్కాలతో సులభంగా మంట తగ్గించుకోవచ్చు!

Chili Burn in Eye: కళ్లలో కారం పడిందా? ఈ చిట్కాలతో సులభంగా మంట తగ్గించుకోవచ్చు!

09 May 2022, 9:49 IST

వంట కోసం మిర్చి కట్ చేస్తున్న సమయంలో లేదా వంట వండుతున్న సమయంలో కంట్లో కారం పడిన సందర్భాలు చాలనే ఉంటాయి. ఆ సమయంలో మంట భరించలేకుండా ఉంటుంది. కింది చిట్కాలు పాటించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

  • వంట కోసం మిర్చి కట్ చేస్తున్న సమయంలో లేదా వంట వండుతున్న సమయంలో కంట్లో కారం పడిన సందర్భాలు చాలనే ఉంటాయి. ఆ సమయంలో మంట భరించలేకుండా ఉంటుంది. కింది చిట్కాలు పాటించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
చాలా సార్లు మిరపకాయతో ముట్టుకున్న చేతిని పొరపాటున కంటిలో పెట్టుకున్నా లేదా వాటిని కోసినప్పుడు మిరప గింజలు చిమ్మి పడ్డ కంటిలో మంటగా ఉంటుంది.
(1 / 8)

కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా భరించలేని నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు
(2 / 8)

ఈ ఐదు చిట్కాల ద్వారా నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు
(3 / 8)
ఈ ఐదు చిట్కాల ద్వారా నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు
సాధరణంగా మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ కంటి చికాకుకు కారణం. నొప్పి నిరోధించడానికి పాలు సహాయపడుతాయి. మిరపకాయల వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పాలతో కళ్లను కడుక్కోండి.
(4 / 8)

స్వచ్ఛమైన నెయ్యితో కూడా కళ్లలో కలిగే మంటను తగ్గించుకోవచ్చు. ఒక చిన్న దూదిలో కొన్ని చుక్కల చల్లని నీరు, కొన్ని చుక్కల నెయ్యి కలిపి కళ్లపై కాసేపు ఉంచాలి. ఇది కంటి దురదను తగ్గిస్తుంది.
(5 / 8)

నొప్పి అస్సలు తగ్గకపోతే, కళ్లపై ఐస్-వెట్ టవల్ ఉంచండి. నొప్పి తగ్గే వరకు అలాగే ఉంచండి.
(6 / 8)

మిరపకాయలను కట్ చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అయితే నీళ్లతో చేతులు కడుక్కోవద్దు. ఆలివ్ నూనెతో చేతులు కడుక్కోవడం మంచిది.
(7 / 8)

ఇవి పెద్ద ప్రాసెస్ అనుకుంటే చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. తర్వాత కొద్ది సేపు కళ్ల మూసుకుని ఉండాలి
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి