తెలుగు న్యూస్  /  ఫోటో  /  Winter Season Foods: చలికాలంలో వీటిని తింటే ఎంతో ఆరోగ్యం

Winter Season Foods: చలికాలంలో వీటిని తింటే ఎంతో ఆరోగ్యం

23 December 2023, 7:46 IST

చలికాలంలో మన శరీరానికి ఏయే ఆహారపదార్థాలు సరిపోతాయో తెలుసుకుని వాటిని మనం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

  • చలికాలంలో మన శరీరానికి ఏయే ఆహారపదార్థాలు సరిపోతాయో తెలుసుకుని వాటిని మనం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. 
(1 / 5)
శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. 
పాలకూర: పాలకూరను ఎక్కువగా తింటే శరీరానికి పోషకాలు అధికంగా అందుతాయి. చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆకుకూర పాలకూర. 
(2 / 5)

వేరుశెనగలు: వేరుశెనగపలుకులను ఉడకబెట్టి లేదా వేయించుకుని  తింటే మంచిది. వాటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.  
(3 / 5)

జామ: పేదవాడి పండుగా పేరు తెచ్చుకుంది జామ కాయ.  ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జామలోని లైకోపిన్ గుండె సమస్యలను నివారిస్తుంది. 
(4 / 5)

క్యారెట్: క్యారెట్‌లో విటమిన్లు B, C, D, E,  K ఉంటాయి. ఇందులోని కెరోటిన్ శరీరంలోకి చేరాక విటమిన్ ఎగా మారుతుంది. అందువల్ల క్యారెట్లు తినడం చాలా అవసరం. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి