Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయంలో లేవడం వల్ల ఎంతో ఆరోగ్యం
22 August 2024, 12:58 IST
Brahma Muhurtham: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ నుంచి ఇంద్రా నూయి వరకు ప్రపంచంలోని ఎంతోమంది సక్సెస్ఫుల్ వ్యక్తులు బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తారు. మన పూర్వీకులు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడానికే ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ సమయంలో లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలి.
- Brahma Muhurtham: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ నుంచి ఇంద్రా నూయి వరకు ప్రపంచంలోని ఎంతోమంది సక్సెస్ఫుల్ వ్యక్తులు బ్రహ్మ ముహూర్తంలోనే లేస్తారు. మన పూర్వీకులు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడానికే ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ సమయంలో లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలి.