తెలుగు న్యూస్  /  ఫోటో  /  Excess Protein: ప్రొటీన్ ఎక్కువగా తింటే పరవాలేదా?

excess protein: ప్రొటీన్ ఎక్కువగా తింటే పరవాలేదా?

10 May 2023, 15:11 IST

excess protein: చాలామంది ప్రతిరోజూ గుడ్లు, చేపలు మరియు మాంసం తినడానికి ఇష్టపడతారు. వీటిలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది.  అవసరమైన దాని కన్నా ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. 

excess protein: చాలామంది ప్రతిరోజూ గుడ్లు, చేపలు మరియు మాంసం తినడానికి ఇష్టపడతారు. వీటిలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది.  అవసరమైన దాని కన్నా ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. 
అధిక ప్రోటీన్ శరీరానికి మంచిది కాదు. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
(1 / 6)
అధిక ప్రోటీన్ శరీరానికి మంచిది కాదు. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.(Freepik)
బరువు పెరగడం: బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు పేరుకుపోతాయి. ఈ కేలరీలు కొవ్వుగా మారి శరీర బరువును పెంచుతాయి.
(2 / 6)
బరువు పెరగడం: బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు పేరుకుపోతాయి. ఈ కేలరీలు కొవ్వుగా మారి శరీర బరువును పెంచుతాయి.(Freepik)
నోటి దుర్వాసన: ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ప్రొటీన్ ఎక్కువగా తినడం వల్ల ప్రోటీన్ ఆర్గానిక్ పదార్థం నోటిలో పేరుకుపోతుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది.
(3 / 6)
నోటి దుర్వాసన: ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ప్రొటీన్ ఎక్కువగా తినడం వల్ల ప్రోటీన్ ఆర్గానిక్ పదార్థం నోటిలో పేరుకుపోతుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది.(Freepik)
ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదనపు ప్రోటీన్‌ను మూత్రపిండాలు సులభంగా ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
(4 / 6)
ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదనపు ప్రోటీన్‌ను మూత్రపిండాలు సులభంగా ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.(Freepik)
గుండె జబ్బులు: ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రోటీన్‌తో కూడిన శ్యాచురేటెడ్ కొవ్వు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. 
(5 / 6)
గుండె జబ్బులు: ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రోటీన్‌తో కూడిన శ్యాచురేటెడ్ కొవ్వు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. (Freepik)
అధిక ప్రొటీన్ తినడం వల్ల కాల్షియంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. అధిక ప్రోటీన్ శరీరంలోని కాల్షియంను తగ్గిస్తుంది. ఫలితంగా ఎముక బలహీనంగా మారుతుంది.
(6 / 6)
అధిక ప్రొటీన్ తినడం వల్ల కాల్షియంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. అధిక ప్రోటీన్ శరీరంలోని కాల్షియంను తగ్గిస్తుంది. ఫలితంగా ఎముక బలహీనంగా మారుతుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి