తెలుగు న్యూస్  /  ఫోటో  /  Flaxseeds Benefits For Women: మహిళలు అవిసె గింజలను ఎందుకు తీసుకోవాలి?

Flaxseeds Benefits for Women: మహిళలు అవిసె గింజలను ఎందుకు తీసుకోవాలి?

12 October 2023, 8:20 IST

అవిసె గింజలు మహిళలకు రుతుక్రమ సమస్యలను దూరం చేస్తాయి. ఇది ఈస్ట్రోజెన్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్ తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకోండి.

  • అవిసె గింజలు మహిళలకు రుతుక్రమ సమస్యలను దూరం చేస్తాయి. ఇది ఈస్ట్రోజెన్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్ తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకోండి.
అవిసె గింజలో లిగ్నాన్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఫైటోఈస్ట్రోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పోషకాహార నిపుణురాలు నేహా రంగ్లానీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీనిని తీసుకోవడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేయవచ్చని రాశారు.
(1 / 6)
అవిసె గింజలో లిగ్నాన్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఫైటోఈస్ట్రోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పోషకాహార నిపుణురాలు నేహా రంగ్లానీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీనిని తీసుకోవడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేయవచ్చని రాశారు.(Freepik)
అవిసె గింజలు ఈస్ట్రోజెనిక్, యాంటిస్ట్రోజెనిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి మొత్తం ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
(2 / 6)
అవిసె గింజలు ఈస్ట్రోజెనిక్, యాంటిస్ట్రోజెనిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి మొత్తం ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.(Freepik)
హార్మోనల్ మెటబాలిజం: అవిసె గింజలలోని లిగ్నన్లు శరీరంలోని హార్మోన్ల జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది ఈస్ట్రోజెన్ల శక్తిని తగ్గిస్తుంది. వాటిని బలహీనపరుస్తుంది. అదనపు ఈస్ట్రోజెన్ వల్ల కలిగే సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
(3 / 6)
హార్మోనల్ మెటబాలిజం: అవిసె గింజలలోని లిగ్నన్లు శరీరంలోని హార్మోన్ల జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది ఈస్ట్రోజెన్ల శక్తిని తగ్గిస్తుంది. వాటిని బలహీనపరుస్తుంది. అదనపు ఈస్ట్రోజెన్ వల్ల కలిగే సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.(Freepik)
ఋతు లక్షణాలు: అవిసె గింజలు రుతుక్రమ లక్షణాలతో సహా అనేక లక్షణాల నుండి ఉపశమనం ఇవ్వగలవని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈస్ట్రోజెన్ స్థాయిలతో సంబంధం కలిగి ఉండడమే ఇందుకు కారణం.
(4 / 6)
ఋతు లక్షణాలు: అవిసె గింజలు రుతుక్రమ లక్షణాలతో సహా అనేక లక్షణాల నుండి ఉపశమనం ఇవ్వగలవని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈస్ట్రోజెన్ స్థాయిలతో సంబంధం కలిగి ఉండడమే ఇందుకు కారణం.(Freepik)
రొమ్ము ఆరోగ్యం: ఈస్ట్రోజెన్-సంబంధిత రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా అవిసె గింజలు రొమ్ము కణజాలంపై రక్షిత ప్రభావాన్ని చూపుతాయని కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి.
(5 / 6)
రొమ్ము ఆరోగ్యం: ఈస్ట్రోజెన్-సంబంధిత రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా అవిసె గింజలు రొమ్ము కణజాలంపై రక్షిత ప్రభావాన్ని చూపుతాయని కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి.(Pixabay)
మహిళలు రోజూ 2 టీస్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. అవిసె గింజలను పొడి చేసి భద్రపరిచి రోజూ విభిన్న ఆహారాలతో పాటు తినవచ్చు. లేదా చపాతీ పిండి దోస పిండితో కలిపి వాడుకోవచ్చు. ఇడ్లీ, దోశలకు పొడి కారంగా వాడుకోవచ్చు.
(6 / 6)
మహిళలు రోజూ 2 టీస్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. అవిసె గింజలను పొడి చేసి భద్రపరిచి రోజూ విభిన్న ఆహారాలతో పాటు తినవచ్చు. లేదా చపాతీ పిండి దోస పిండితో కలిపి వాడుకోవచ్చు. ఇడ్లీ, దోశలకు పొడి కారంగా వాడుకోవచ్చు.(Pinterest)

    ఆర్టికల్ షేర్ చేయండి