తెలుగు న్యూస్  /  ఫోటో  /  Indoor Hanging Plants: ఈ మొక్కలను ఇంటి లోపల వేళాడదీయండి.. మంచి లుక్ వస్తుంది..

Indoor Hanging plants: ఈ మొక్కలను ఇంటి లోపల వేళాడదీయండి.. మంచి లుక్ వస్తుంది..

28 June 2024, 15:37 IST

Indoor Hanging plants: ఇంటిని అలంకరించడానికి చెట్ల కన్నా మంచి మార్గం ఏముంటుంది. ఈ వేళాడే చెట్లను ఇంటి లోపల పెట్టుకుంటే లుక్ మారిపోతుంది.  అలాంటి బెస్ట్ మొక్కలేంటో చూడండి.

Indoor Hanging plants: ఇంటిని అలంకరించడానికి చెట్ల కన్నా మంచి మార్గం ఏముంటుంది. ఈ వేళాడే చెట్లను ఇంటి లోపల పెట్టుకుంటే లుక్ మారిపోతుంది.  అలాంటి బెస్ట్ మొక్కలేంటో చూడండి.
వేలాడే మొక్కలను ఇంటి లోపల ఉంచినప్పుడు అందంగా కనిపిస్తాయి. అయితే వీటిని  ఎంచుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ చెట్ల ఆకులు వేళాడుతూ ఉండాలి. అలాంటి మొక్కల లిస్టు చూసేయండి. వీటివల్ల అందం రెట్టింపు అవుతుంది. 
(1 / 5)
వేలాడే మొక్కలను ఇంటి లోపల ఉంచినప్పుడు అందంగా కనిపిస్తాయి. అయితే వీటిని  ఎంచుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ చెట్ల ఆకులు వేళాడుతూ ఉండాలి. అలాంటి మొక్కల లిస్టు చూసేయండి. వీటివల్ల అందం రెట్టింపు అవుతుంది. ((Pexels))
స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్: ఈ పేరు వింటేనే భలే అనిపిస్తుంది. ముత్యాల వరస అనుకోండి. చూడ్డానికి చిన్న చిన్న బటానీలు కొమ్మలకు అతుక్కుని ఉన్నట్లు కనిపిస్తుందీ మొక్క. వీటికి తెల్లని పుష్పాలు కూడా పూస్తాయి. చాలా పెద్దగానే పెరుగుతుంది ఈ మొక్క.
(2 / 5)
స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్: ఈ పేరు వింటేనే భలే అనిపిస్తుంది. ముత్యాల వరస అనుకోండి. చూడ్డానికి చిన్న చిన్న బటానీలు కొమ్మలకు అతుక్కుని ఉన్నట్లు కనిపిస్తుందీ మొక్క. వీటికి తెల్లని పుష్పాలు కూడా పూస్తాయి. చాలా పెద్దగానే పెరుగుతుంది ఈ మొక్క.(Pexels )
బోస్టన్ ఫెర్న్: బోస్టన్ ఫెర్న్ మొక్కతో ఇంటికి కొత్త లుక్ వస్తుంది. ఈ మొక్కలతో ఇంట్లో పందిరి వేసినట్లు అనిపిస్తుంది. దీనికి ఆకుపచ్చ ఆకులు పొదల్లాగా పెరుగుతాయి. గుంపుగా చిన్నగా అందంగా పెరుగుతాయివి. తెల్లవారు జాము ఇవి మరింత అందంగా కనిపిస్తాయి. 
(3 / 5)
బోస్టన్ ఫెర్న్: బోస్టన్ ఫెర్న్ మొక్కతో ఇంటికి కొత్త లుక్ వస్తుంది. ఈ మొక్కలతో ఇంట్లో పందిరి వేసినట్లు అనిపిస్తుంది. దీనికి ఆకుపచ్చ ఆకులు పొదల్లాగా పెరుగుతాయి. గుంపుగా చిన్నగా అందంగా పెరుగుతాయివి. తెల్లవారు జాము ఇవి మరింత అందంగా కనిపిస్తాయి. (Pexels)
పెటునియా: కుండీలో పెరిగే ఈ పూల మొక్కను వేళాడదీస్తే చాలా అందంగా కనిపిస్తాయి.  పెటునియాలు గులాబీ, ఊదా, నీలం, తెలుపు.. అందమైన రంగులలో వికసిస్తాయి. ట్రంపెట్ ఆకారంలో ఉండే ఈ పూలు మీ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. ఈ మొక్కల అందమైన రంగులు మీకు ఎల్లప్పుడూ కొత్త ఉత్సాహం ఇస్తాయి.
(4 / 5)
పెటునియా: కుండీలో పెరిగే ఈ పూల మొక్కను వేళాడదీస్తే చాలా అందంగా కనిపిస్తాయి.  పెటునియాలు గులాబీ, ఊదా, నీలం, తెలుపు.. అందమైన రంగులలో వికసిస్తాయి. ట్రంపెట్ ఆకారంలో ఉండే ఈ పూలు మీ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. ఈ మొక్కల అందమైన రంగులు మీకు ఎల్లప్పుడూ కొత్త ఉత్సాహం ఇస్తాయి.(Pixabay )
పోథోస్ ప్లాంట్: ఈ మచ్చలున్న ఆకులున్న పోథోస్ మొక్క చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వహణ చాలా సులభం. మొక్కలు పెంచడం కొత్తగా మొదలు పెట్టాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. నెల రోజుల్లో ఈ మొక్క దాదాపుగా ఒక అడుగు పొడవు పెరిగిపోతుంది. 
(5 / 5)
పోథోస్ ప్లాంట్: ఈ మచ్చలున్న ఆకులున్న పోథోస్ మొక్క చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వహణ చాలా సులభం. మొక్కలు పెంచడం కొత్తగా మొదలు పెట్టాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. నెల రోజుల్లో ఈ మొక్క దాదాపుగా ఒక అడుగు పొడవు పెరిగిపోతుంది. (Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి