తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cycling Benefits : మధుమేహమైనా.. ఆర్థరైటిస్ అయినా.. సైక్లింగ్ బెస్ట్ ఛాయిస్

Cycling Benefits : మధుమేహమైనా.. ఆర్థరైటిస్ అయినా.. సైక్లింగ్ బెస్ట్ ఛాయిస్

16 August 2022, 16:13 IST

Weight Loss Easy Way with Cycling : చాలా మంది జిమ్‌కి వెళ్లి.. శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. లేదంటే డైట్ చేసుకుంటూ బరువు తగ్గేందుకు చూస్తారు. కానీ ఎన్ని చేసినా బరువు తగ్గడం అనేది చాలా కష్టమవుతుంది. అలాంటివారు సైక్లింగ్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. బరువు తగ్గడానికే కాదు.. సైక్లింగ్ వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి అంటున్నారు.

జిమ్‌లో లేదా ఇంట్లో సైకిల్ తొక్కడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సైకిల్ తొక్కడం అంటే బరువు తగ్గడం మాత్రమే కాదని నిపుణులు చెప్తున్నారు. ఇది అనేక రకాల వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
(1 / 5)

సైకిల్ తొక్కడం వల్ల కొవ్వు తగ్గడం చాలా సులభం అని నిపుణులు అంటున్నారు. అయితే సైక్లింగ్‌ను కొనసాగించడం మాత్రమే కాదు. దానికి తగిన డైట్ ప్లాన్ కూడా ఉండాలి. బరువు తగ్గడం విషయంలో మీరు ఎంతసేపు, ఎంత వేగంగా సైక్లింగ్ చేస్తున్నారు అనేది ఒక అంశం. కాబట్టి సైక్లింగ్ మీ శరీరానికి మంచిదా కాదా అని మీరు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించాలి.
(2 / 5)

రోజూ శారీరక వ్యాయామం చేయడం వల్ల 2000 కిలో కేలరీలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. చాలా నెమ్మదిగా సైక్లింగ్ చేయడం ద్వారా 300 కేలరీలు తగ్గుతాయి. బ్రిటిష్ పరిశోధనల ప్రకారం.. తక్కువ వేగంతో సైక్లింగ్ చేయడం వల్ల మనిషి శరీరంలో సంవత్సరానికి ఐదు వేల కిలోల కొవ్వు కరిగిపోతుంది. సైక్లింగ్ కూడా కండర ద్రవ్యరాశిని పెంచుతుంది. కండరాలు బిగువుగా మారుతాయని నిరూపించాయి.
(3 / 5)

క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల శరీరమంతా రక్త ప్రసరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి అనేక గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయం చేస్తుంది. ఊపిరితిత్తుల కదలికలు సాధారణంగా ఉంటాయి. సైక్లింగ్ కూడా గుండె కండరాలను బలపరుస్తుంది, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. రోజుకు 2 నుంచి 3 సార్లు సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
(4 / 5)

మధుమేహం నుంచి కీళ్లనొప్పుల వరకు, ఆర్థరైటిస్ ఉన్నవారు వెంటనే సైకిల్ తొక్కడం ప్రారంభించవచ్చు. మీరు దాని నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. సైక్లింగ్ ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మధుమేహాన్ని నివారించడానికి సైక్లింగ్ కూడా మంచి మార్గంగా పరిగణిస్తామని నిపుణులు చెప్తున్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి