తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weekly Horoscope : వార ఫలాలు.. వీరికి పెద్ద విజయం.. మీరు ఎవరికీ అప్పు ఇవ్వకండి!

Weekly Horoscope : వార ఫలాలు.. వీరికి పెద్ద విజయం.. మీరు ఎవరికీ అప్పు ఇవ్వకండి!

08 September 2024, 15:22 IST

Weekly Horoscope : ఈ వారం ఏ రాశి వారు తమ మాటను నియంత్రించుకోవాలి? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఏయే రాశుల వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉందో వారఫలాల ద్వారా తెలుసుకోండి.

రాశి ఫలాల ప్రకారం సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు 12 రాశుల వారి రాశి భవిష్యత్తు తెలుసుకోండి. ఈ వారం కొన్ని రాశుల వారు ఒత్తిడి కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. అదే సమయంలో ఈ వారం అనేక రాశులకు ఆదాయాన్ని అందిస్తుంది. ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం.
(1 / 13)

మేష రాశి : ఈ వారం వీరికి కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం అనివార్యం. మేష రాశి జాతకులు ఈ వారం వాహనాలు ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో మీ మాటలకు వ్యతిరేకత వస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది.
(2 / 13)

వృషభ రాశి : వారం ప్రారంభంలో డబ్బు విషయంలో పోరాడాల్సి వస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి ఉపశమనం లభిస్తుంది. శుక్రవారం నుంచి పరిస్థితి అస్థిరంగా మారనుంది. పనులు ముందుకు సాగవు. అనవసర ఖర్చులు, వివాదాలు తలెత్తుతాయి. ప్లాన్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.
(3 / 13)

మిథున రాశి : ఈ వారం బాగుంటుంది. ఏ సాంస్కృతిక కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు. ఒక పెద్ద పని పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యారంగానికి సంబంధించిన వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
(4 / 13)

కర్కాటక రాశి : ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపార మార్గాలు వెతుక్కుంటారు. ఈ వారం మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కార్యాలయంలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
(5 / 13)

సింహ రాశి : ఈ వారం ఏదో పెద్ద విజయం సాధిస్తారు. పని పరిధి పెరుగుతుంది. గురువారం పనుల్లో వేగం మందగిస్తుంది. శుక్ర, శనివారాలు బాగుంటాయి. ఈ వారం ఎవరికీ అప్పు ఇవ్వకండి.
(6 / 13)

కన్య : ఈ వారం సమస్యలతో సతమతమయ్యే అవకాసం ఉంది. ప్రత్యర్థులు దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. పనిలో సహోద్యోగుల వల్ల చికాకులు తప్పవు.
(7 / 13)

తులా రాశి : ఈ వారం మీకు శుభవార్తలు అందుతాయి. ధనం పొందే అవకాశాలు ఉంటాయి. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నెరవేర్చడం సాధ్యపడుతుంది. కుటుంబంతో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. ఆస్తి సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి.
(8 / 13)

వృశ్చిక రాశి : ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేయవచ్చు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన క్షణాలను గడుపుతారు. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. పెట్టుబడిలో మంచి ఫలితాలను పొందుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
(9 / 13)

ధనుస్సు రాశి : ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల ప్రవర్తనలో క్షీణత ఉండవచ్చు. వ్యాపార భాగస్వాములు మోసం చేయవచ్చు, ఇది చాలా ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. ఈ వారం ఇన్వెస్ట్ చేయడం మానుకోండి. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
(10 / 13)

మకర రాశి : ఈ వారం బాగుంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ అనారోగ్యం ఇంటి క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. పనులు పుష్కలంగా ఉంటాయి. ఈ వారం ధనానికి కొదవ ఉండదు. నిలిచిపోయిన డబ్బును రికవరీ చేసుకోవచ్చు. ఈ వారం పనిలో రిస్క్ తీసుకోవడం మానుకోండి.
(11 / 13)

కుంభం: ఆత్మవిశ్వాసంతో మేధో సామర్థ్యాలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. ధార్మిక కార్యక్రమాలలో సమయాన్ని గడుపుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది.
(12 / 13)

మీన రాశి : మీన రాశి వారికి ఈ వారం శుభవార్తలు అందుతాయి. ఆదాయ అడ్డంకులు తొలగుతాయి. కార్యాలయంలో లాభాలకు ఆస్కారం ఉంటుంది. ఈ వారం ఎవరి వివాదంలో జోక్యం చేసుకోకండి, లేకపోతే నష్టం జరగవచ్చు. శనివారం అదృష్టం మీవైపే ఉంటుంది.
(13 / 13)

    ఆర్టికల్ షేర్ చేయండి