పుచ్చకాయ VS కర్బూజా… ఈ రెండింటిలో ఏది వేసవిలో ఆరోగ్యకరమైనది?
01 May 2024, 18:21 IST
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు పుచ్చకాయ, కర్బూజా. నీరు పుష్కలంగా ఉండే ఈ పండ్లు తినడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.ఈ సీజన్ లో లభించే ఈ పండ్లలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
- వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు పుచ్చకాయ, కర్బూజా. నీరు పుష్కలంగా ఉండే ఈ పండ్లు తినడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.ఈ సీజన్ లో లభించే ఈ పండ్లలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.