తెలుగు న్యూస్  /  ఫోటో  /  Live Longer। మీ ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే, ఈ ఒక్కటి చాలు!

Live Longer। మీ ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే, ఈ ఒక్కటి చాలు!

06 March 2023, 5:30 IST

Increase Lifespan: నేటి నిశ్చలమైన జీవనశైలి కారణంగా వ్యక్తుల ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇది పెంచుకోవాలనుకుంటే సింపుల్ చిట్కాతో సాధించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు, ఎలాగో చూడండి.

  • Increase Lifespan: నేటి నిశ్చలమైన జీవనశైలి కారణంగా వ్యక్తుల ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇది పెంచుకోవాలనుకుంటే సింపుల్ చిట్కాతో సాధించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు, ఎలాగో చూడండి.
నడకను చాలా మంది వ్యాయామంగా భావించరు, కానీ నిజానికి ఇది ఎంతో మంచి వ్యాయామం. ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే ఎలా నడవాలో తెలుసుకోండి. 
(1 / 5)

 ప్రతిరోజూ ఉదయం 11 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రతిరోజూ 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే ఎక్కువ కాలం జీవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.    
(2 / 5)

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం చురుకైన నడకతో గుండె సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాదు, చురుకైన నడక బహుళ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో సహజంగానే ఆయుష్షు పెరుగుతుంది.  
(3 / 5)

 నెమ్మదిగా కాకుండా, వేగంగా కాకుండా మితమైన వేగంతో నడవటాన్ని చురుకైన నడక అంటారు. చురుకైన నడక నడిచేటపుడు మాట్లాడాలనుకుంటే నోటి నుంచి శబ్దం రాదు.    
(4 / 5)

ఇటీవల,  గుండె జబ్బుల మరణాల సంఖ్య చాలా పెరిగుతోంది.అందువల్ల ప్రజలు తమ దినచర్యలో చురుకైన నడకను అలవాటుగా చేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. 
(5 / 5)
ఇటీవల,  గుండె జబ్బుల మరణాల సంఖ్య చాలా పెరిగుతోంది.అందువల్ల ప్రజలు తమ దినచర్యలో చురుకైన నడకను అలవాటుగా చేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. (HT)

    ఆర్టికల్ షేర్ చేయండి