తెలుగు న్యూస్  /  ఫోటో  /  Volkswagen Id Xtreme : అంతర్జాతీయ మార్కెట్​లో ఎలక్ట్రిక్ Suv ఆఫ్-రోడ్ వెర్షన్

Volkswagen ID Xtreme : అంతర్జాతీయ మార్కెట్​లో ఎలక్ట్రిక్ SUV ఆఫ్-రోడ్ వెర్షన్

13 September 2022, 15:05 IST

Volkswagen ID Xtreme : వోక్స్‌వ్యాగన్ ID.4 ఎలక్ట్రిక్ SUV ఆఫ్-రోడ్ వెర్షన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించింది. ఫోక్స్‌వ్యాగన్ దీనిని ఐడి ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ అని పిలుస్తోంది. గ్రౌండ్ క్లియరెన్స్ సాధారణ ID.4 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్​రోడ్​లో కూడా మీకు మంచి అనుభవాన్ని ఇస్తుంది.

  • Volkswagen ID Xtreme : వోక్స్‌వ్యాగన్ ID.4 ఎలక్ట్రిక్ SUV ఆఫ్-రోడ్ వెర్షన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించింది. ఫోక్స్‌వ్యాగన్ దీనిని ఐడి ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ అని పిలుస్తోంది. గ్రౌండ్ క్లియరెన్స్ సాధారణ ID.4 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్​రోడ్​లో కూడా మీకు మంచి అనుభవాన్ని ఇస్తుంది.
Volkswagen ID Xtreme కాన్సెప్ట్ ID.4 GTX వేరియంట్ ఆధారంగా రూపొందించారు.
(1 / 5)
Volkswagen ID Xtreme కాన్సెప్ట్ ID.4 GTX వేరియంట్ ఆధారంగా రూపొందించారు.
వోక్స్‌వ్యాగన్ ఐడి ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్‌లో సైడ్ క్లాడింగ్, ముందు భాగంలో బుల్ బార్, రూఫ్‌పై లైట్ బార్, రూఫ్ రైల్స్ ఉన్నాయి.
(2 / 5)
వోక్స్‌వ్యాగన్ ఐడి ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్‌లో సైడ్ క్లాడింగ్, ముందు భాగంలో బుల్ బార్, రూఫ్‌పై లైట్ బార్, రూఫ్ రైల్స్ ఉన్నాయి.
ఈ కాన్సెప్ట్ చిన్న, ఆఫ్-రోడ్ స్పెక్ టైర్లతో విభిన్న అనుభవాన్ని ఇస్తుంది.
(3 / 5)
ఈ కాన్సెప్ట్ చిన్న, ఆఫ్-రోడ్ స్పెక్ టైర్లతో విభిన్న అనుభవాన్ని ఇస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ ID ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ ID.4 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ వెర్షన్ లాగా కనిపిస్తుంది.
(4 / 5)
ఫోక్స్‌వ్యాగన్ ID ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ ID.4 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ వెర్షన్ లాగా కనిపిస్తుంది.
ID Xtreme కాన్సెప్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ సాధారణ ID.4 కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఆఫ్-రోడ్​లో కూడా మంచి పికప్ ఇస్తుంది.
(5 / 5)
ID Xtreme కాన్సెప్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ సాధారణ ID.4 కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఆఫ్-రోడ్​లో కూడా మంచి పికప్ ఇస్తుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి