Telangana Tourism : చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - హైదరాబాద్ కు పక్కనే ఉండే 'వైజాగ్ కాలనీ' చూడాల్సిందే
26 April 2024, 20:16 IST
Vizag Colony Tour Spot in Nalgonda : హైదరాబాద్ నగరానికి సమీపంలో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్లేస్ ఉంది. అదే వైజాగ్ కాలనీ. చుట్టు కొండలు, ఆపై సాగర్ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్లు ఉంటుంది…!
- Vizag Colony Tour Spot in Nalgonda : హైదరాబాద్ నగరానికి సమీపంలో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్లేస్ ఉంది. అదే వైజాగ్ కాలనీ. చుట్టు కొండలు, ఆపై సాగర్ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్లు ఉంటుంది…!