కెమెరాలో ఈ స్మార్ట్‌ఫోన్స్‌ని మరేవీ కొట్టలేవు- 2024లో బెస్ట్ ఇవే!
20 December 2024, 12:25 IST
మార్కెట్లో వివో నుంచి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీని పేరు వివో ఎక్స్ 200 ప్రో. దీని కెమెరా ఫీచర్స్ చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు. అయితే, మార్కెట్లో ఇప్పటికే కొన్ని మంచి కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. అవేంటంటే..