Vitamin -E for Skin । ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలా? 'విటమిన్ ఇ' తో సాధ్యం!
08 January 2024, 21:43 IST
Vitamin -E for Skin: చర్మం పొడిగా మారినపుడు, చర్మానికి తేమ అవసరం అవుతుంది. విటమిన్ ఇ చర్మాన్ని లోపలి నుండి తేమగా చేస్తుంది. ఇది చర్మంలోని వాపు, మంటలను కూడా బాగా తగ్గిస్తుంది.
- Vitamin -E for Skin: చర్మం పొడిగా మారినపుడు, చర్మానికి తేమ అవసరం అవుతుంది. విటమిన్ ఇ చర్మాన్ని లోపలి నుండి తేమగా చేస్తుంది. ఇది చర్మంలోని వాపు, మంటలను కూడా బాగా తగ్గిస్తుంది.