Vishwakarma Puja 2023 : విశ్వకర్మ పూజ.. ఏ రాశి వారు ఏం చేయాలంటే..
18 September 2023, 10:26 IST
Vishwakarma Puja 2023 : విశ్వకర్మ పూజ రోజున రవియోగం ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన రోజున విశ్వకర్మ పూజ చేయడం మంచిది. ఈ రోజున ఒక్కో రాశి ఒక్కో విధంగా చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. విశ్వకర్మ జయంతి నాడు వ్యాపారంలో విజయం సాధించాలంటే ఏ రాశి వారు ఏం చేయాలి?
- Vishwakarma Puja 2023 : విశ్వకర్మ పూజ రోజున రవియోగం ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన రోజున విశ్వకర్మ పూజ చేయడం మంచిది. ఈ రోజున ఒక్కో రాశి ఒక్కో విధంగా చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. విశ్వకర్మ జయంతి నాడు వ్యాపారంలో విజయం సాధించాలంటే ఏ రాశి వారు ఏం చేయాలి?