తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Araku Tour Package : అరకు అందాలు చూసొద్దామా? ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్ టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Araku Tour Package : అరకు అందాలు చూసొద్దామా? ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్ టూర్ ప్యాకేజీ ఇదే

07 August 2024, 13:55 IST

IRCTC Araku Tour Package : ఐఆర్సీటీసీ వన్ డే అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖ, అరకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జీఐ ట్యాగ్ అరకు అరబికా కాఫీ ప్రత్యేకమైన రుచులను ఆస్వాదిస్తూ మరపురాని ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.

  • IRCTC Araku Tour Package : ఐఆర్సీటీసీ వన్ డే అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖ, అరకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జీఐ ట్యాగ్ అరకు అరబికా కాఫీ ప్రత్యేకమైన రుచులను ఆస్వాదిస్తూ మరపురాని ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.
సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం, ప్రకృతి మనసుకు ప్రశాంత భావాన్ని కలిగిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు, గుహాలు, కొండల మధ్యలో రైలు ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? అయితే విశాఖపట్నం, అరకు లోయను సందర్శించాల్సిందే. 
(1 / 7)

విశాఖ, అరకులోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జీఐ ట్యాగ్ అరకు అరబికా కాఫీ ప్రత్యేకమైన రుచులను ఆస్వాదిస్తూ మరపురాని ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. ఐఆర్సీటీసీ విశాఖ నుంచి అరకు ఒక రోజు టూర్ ప్యాకేజీ అందిస్తుంది. 
(2 / 7)

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్ :-క్లాస్               :               ప్యాకేజీ టారిఫ్‌లు (రూ.)                    EV క్లాస్          :              3010(పెద్దలు)- 2615(పిల్లలు)SL క్లాస్           :        2125(పెద్దలు)-1730(పిల్లలు)2S తరగతి      :          2055(పెద్దలు)-1655(పిల్లలు)
(3 / 7)

అరకు లోయ, జలపాతాలు, ప్రవాహాలు,  కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. దీనిని "ఆంధ్రా ఊటీ" అని పిలవవచ్చు.  ఐఆర్సీటీసీ టూర్ లో అరకు వ్యాలీ(ట్రైబల్ మ్యూజియం, టీ గార్డెన్స్ & ధిమ్సా డ్యాన్స్), అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు వీక్షించవచ్చు. 
(4 / 7)

 విశాఖపట్నం నుంచి అరకు  : విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రైలులో(నెం. 08551) అరకు లోయకు వెళ్తారు. ఈ రైలు ఉదయం 06.45 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. సొరంగాలు, వంతెనలు దాటుతూ... ప్రకృతి అందాలను వీక్షిస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. ఉదయం 10.55కు రైలు అరకు చేరుకుంటుంది. 
(5 / 7)

అరకు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతం, కాఫీ గార్డెన్స్ సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం చేసి రోడ్డు మార్గంలో తిరిగి వైజాగ్‌కు చేరుకుంటారు. ఈ మార్గంలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ వీక్షిస్తారు. సాయంత్రానికి తిరిగి వైజాగ్ చేరుకుంటారు.  
(6 / 7)

విశాఖ- అరకు ట్రైన్ లో మొత్తం సీట్ల కోటా: EV బోగీలు- 04, స్లీపర్ నాన్ AC బోగీలు– 04, 2S బోగీలు – 04. ఈ లింక్ లో https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBR09  టికెట్లు బక్ చేసుకోవచ్చు. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి