CRY Foundation : బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల అవగాహన- విశాఖ, హైదరాబాద్ లో క్రై సంస్థ అవేర్‌నెస్ వాక్
21 January 2024, 20:45 IST
CRY Foundation Walk : దేశంలోనూ, రాష్ట్రంలోనూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను పరిష్కరిస్తూ, అవగాహన పెంపొందించటం లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థ క్రై- చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) ఆదివారం విశాఖపట్నం, హైదరాబాద్ లో ‘వాక్ టు ఎంపవర్ హర్’ నినాదంతో అవేర్‌నెస్ వాక్ నిర్వహించింది.
- CRY Foundation Walk : దేశంలోనూ, రాష్ట్రంలోనూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను పరిష్కరిస్తూ, అవగాహన పెంపొందించటం లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థ క్రై- చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) ఆదివారం విశాఖపట్నం, హైదరాబాద్ లో ‘వాక్ టు ఎంపవర్ హర్’ నినాదంతో అవేర్‌నెస్ వాక్ నిర్వహించింది.