తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kesineni Nani : సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని, త్వరలో వైసీపీలోకి!

Kesineni Nani : సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని, త్వరలో వైసీపీలోకి!

10 January 2024, 17:10 IST

Kesineni Nani Meets CM Jagan : విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆయన భేటీ అయ్యారు.

  • Kesineni Nani Meets CM Jagan : విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆయన భేటీ అయ్యారు.
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు కేశినేని నాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు. 
(1 / 6)

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో కేశినేని నాని భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి ఉన్నారు.  
(2 / 6)

టీడీపీ రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకటించారు. కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. 
(3 / 6)

కేశినేని నాని సీఎం జగన్‌ను కలవడం ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.  
(4 / 6)

సీఎం జగన్ తో ఎంపీ కేశినేని నాని 
(5 / 6)
సీఎం జగన్ తో ఎంపీ కేశినేని నాని 
త్వరలో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. సీఎం జగన్ తో కలిసి ప్రయాణిస్తానన్నారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి