తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janasena : మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి

Janasena : మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి

30 March 2024, 14:24 IST

Janasena : మచిలీపట్నం లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని (Janasena MP Candidate Balashowry)జనసేన ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచారం నేటి నుంచి పిఠాపురంలో ప్రారంభించనున్నారు.

  • Janasena : మచిలీపట్నం లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని (Janasena MP Candidate Balashowry)జనసేన ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచారం నేటి నుంచి పిఠాపురంలో ప్రారంభించనున్నారు.
మచిలీపట్నం లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని(Vallabhaneni Balashowry) జనసేన ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. 
(1 / 6)

వల్లభనేని బాలశౌరి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. అయితే వైసీపీ ఆయన సీటు కేటాయించలేదు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసిన జనసేనలో చేరారు.   
(2 / 6)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచారం నేటి నుంచి ప్రారంభం కానుంది. తాను పోటీ చేస్తున్న పిఠాపురం(Pithapuram) స్థానం నుంచి ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం చుట్టునున్నారు. 
(3 / 6)

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)...పిఠాపురం చేరుకున్నారు. ఆయనకు జనసేన, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  
(4 / 6)

పవన్ కల్యాణ్ దొంతమూరు గ్రామంలోని పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. 
(5 / 6)

తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద వారాహి విజయ భేరి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి