తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan : విజయవాడలో క్యాంపు ఆఫీసును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan : విజయవాడలో క్యాంపు ఆఫీసును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

18 June 2024, 15:03 IST

Pawan Kalyan : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం క్యాంపు కార్యాలయం సిద్ధం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయం పరిశీలించిన ఆయన అక్కడ ఉండేందుకు అంగీకారం తెలిపారు.

  • Pawan Kalyan : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం క్యాంపు కార్యాలయం సిద్ధం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయం పరిశీలించిన ఆయన అక్కడ ఉండేందుకు అంగీకారం తెలిపారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  కోసం క్యాంపు కార్యాలయం సిద్ధం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయం పరిశీలించిన ఆయన అక్కడ ఉండేందుకు అంగీకారం తెలిపారు.  
(1 / 6)

మంగళవారం ఉదయం విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్...జలవనరులశాఖ అతిథిగృహం వద్దకు చేరుకున్నారు. డిప్యూటీ సీఎంకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. 
(2 / 6)

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు. అనంతరం పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరణపై అధికారులతో చర్చించారు. 
(3 / 6)

ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి జలవనరులశాఖ అతిథి గృహాన్ని పవన్‌ పరిశీలించారు. పై అంతస్తులో నివాసం కింది అంతస్తులో ఆఫీసు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 
(4 / 6)

జలవనరులశాఖ అతిథి గృహం పక్కనే సమావేశమందిరం అందుబాటులో ఉండటంతో ఇక్కడ ఉండేందుకు డిప్యూటీ సీఎం పవన్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.  అయితే అధికారులకు కొన్ని మార్పులు సూచించారు.  
(5 / 6)

అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. మధ్యాహ్నం సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించనున్నారు.  మరోవైపు పవన్ కు     ఘన స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత రైతులు సిద్ధమయ్యారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి