Vicky Kaushal : క్రొయేషియాలో పాస్టెల్ బ్లూ సూట్‌లో.. హాట్‌గా కనిపిస్తున్న విక్కీ
14 June 2022, 12:15 IST
విక్కీ కౌశల్ ప్రస్తుతం క్రొయేషియాలో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఫరాఖాన్‌తో కలిసి కొత్త సినిమా కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. తాజాగా అతని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రొయేషియాలోని చిత్రాలను షేర్ చేసి.. ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.
- విక్కీ కౌశల్ ప్రస్తుతం క్రొయేషియాలో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఫరాఖాన్‌తో కలిసి కొత్త సినిమా కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. తాజాగా అతని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రొయేషియాలోని చిత్రాలను షేర్ చేసి.. ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.