వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు
14 October 2023, 20:49 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు,యువతులు, పిల్లలు అనే తారతమ్యం లేకుండా దేవాలయం వెనుకవైపున చేరి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు,యువతులు, పిల్లలు అనే తారతమ్యం లేకుండా దేవాలయం వెనుకవైపున చేరి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.