Vastu Tips for pooja room: పూజ గది నియమాలు.. అలా దేవుళ్ళను ఉంచడం మహా పాపం!
28 July 2022, 18:48 IST
Vastu Tips for pooja room: హిందు అచారంలో దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. దైవబలం తోడుగా ఉంటే ప్రతి పనిలో విజయం సాధిస్తామనే నమ్మకంతో పాటు ప్రశాంతత కోసం దైవారాధన చేస్తూ ఉంటారు. అందుకోసం ప్రతి ఇంట్లో దేవుడి గది తప్పకుండా ఉంటుంది. అయితే ఇంట్లో అన్ని దిశలకు వాస్తు ఉన్నంటూ.. పూజా గదికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి.
- Vastu Tips for pooja room: హిందు అచారంలో దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. దైవబలం తోడుగా ఉంటే ప్రతి పనిలో విజయం సాధిస్తామనే నమ్మకంతో పాటు ప్రశాంతత కోసం దైవారాధన చేస్తూ ఉంటారు. అందుకోసం ప్రతి ఇంట్లో దేవుడి గది తప్పకుండా ఉంటుంది. అయితే ఇంట్లో అన్ని దిశలకు వాస్తు ఉన్నంటూ.. పూజా గదికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి.