abortion rights: రోడ్డెక్కిన అమెరికా.. అబార్షన్ హక్కులపై ఆందోళనలు
01 July 2022, 11:34 IST
US protests abortion rights: రో వర్సెస్ వేడ్ కేసులో 1973లో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించిన అమెరికా సుప్రీం కోర్టు.. తాజాగా గత శుక్రవారం అబార్షన్లకు చట్టబద్ధతను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించాలని హక్కుల కార్యకర్తలు అమెరికా, స్విట్జార్లాండ్, అర్జెంటీనా తదితర దేశాల్లో రోడ్లెక్కారు. మహిళలు ఈ ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
- US protests abortion rights: రో వర్సెస్ వేడ్ కేసులో 1973లో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించిన అమెరికా సుప్రీం కోర్టు.. తాజాగా గత శుక్రవారం అబార్షన్లకు చట్టబద్ధతను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించాలని హక్కుల కార్యకర్తలు అమెరికా, స్విట్జార్లాండ్, అర్జెంటీనా తదితర దేశాల్లో రోడ్లెక్కారు. మహిళలు ఈ ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.