US Open 2024: యూఎస్ ఓపెన్‌కు మరో కొత్త ఛాంపియన్.. తొలిసారి ఓ ఇటలీ ప్లేయర్స్ చేతికి ట్రోఫీ
09 September 2024, 16:43 IST
US Open 2024: యూఎస్ ఓపెన్ 2024 విజేతగా నిలిచాడు జానిక్ సిన్నర్. ఆదివారం (సెప్టెంబర్ 8) రాత్రి జరిగిన ఫైనల్లో అతడు టేలర్ ఫ్రిట్జ్ ను వరుస సెట్లలో ఓడింది ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. ఈ ఏడాది మొదట్లో అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే.
- US Open 2024: యూఎస్ ఓపెన్ 2024 విజేతగా నిలిచాడు జానిక్ సిన్నర్. ఆదివారం (సెప్టెంబర్ 8) రాత్రి జరిగిన ఫైనల్లో అతడు టేలర్ ఫ్రిట్జ్ ను వరుస సెట్లలో ఓడింది ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. ఈ ఏడాది మొదట్లో అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే.