Polavaram : పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం
30 June 2024, 14:11 IST
Polavaram : పోలవరం ప్రాజెక్టును ఆదివారం అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు ఇవాళ ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని, సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.
- Polavaram : పోలవరం ప్రాజెక్టును ఆదివారం అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు ఇవాళ ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని, సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.