తెలుగు న్యూస్  /  ఫోటో  /  Smartphones Launches In 2023: ఐ ఫోన్ 15 సహా త్వరలో లాంచ్ కానున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Smartphones launches in 2023: ఐ ఫోన్ 15 సహా త్వరలో లాంచ్ కానున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఇవే..

24 August 2023, 14:40 IST

ఐఫోన్ 15 లేదా మరేదైనా ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. లేటెస్ట్ మోడల్ ప్రీమియం ఫోన్స్ మార్కెట్లోకి రానున్నాయి. అవేంటంటే.. 

ఐఫోన్ 15 లేదా మరేదైనా ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. లేటెస్ట్ మోడల్ ప్రీమియం ఫోన్స్ మార్కెట్లోకి రానున్నాయి. అవేంటంటే.. 
iPhone 15 series: సెప్టెంబర్ నెలలో ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. ఇవి సెప్టెంబర్ 12న లాంచ్ కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు వేరియంట్లు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 మాక్స్ లను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ కోసం ఇప్పటికే చాలా మంది ఐ ఫోన్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. 
(1 / 7)
iPhone 15 series: సెప్టెంబర్ నెలలో ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. ఇవి సెప్టెంబర్ 12న లాంచ్ కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు వేరియంట్లు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 మాక్స్ లను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ కోసం ఇప్పటికే చాలా మంది ఐ ఫోన్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. (Unsplash)
The iPhone 15 series: ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో యూఎస్బీ సీ టైప్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా, జూమ్ రేంజ్ తో పెరిస్కోప్ కెమెరా కూడా ఉండనుంది. పూర్తి వివరాలు లాంచ్ ఈవెంట్ లోనే తెలియనున్నాయి. 
(2 / 7)
The iPhone 15 series: ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో యూఎస్బీ సీ టైప్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా, జూమ్ రేంజ్ తో పెరిస్కోప్ కెమెరా కూడా ఉండనుంది. పూర్తి వివరాలు లాంచ్ ఈవెంట్ లోనే తెలియనున్నాయి. (Unsplash)
Google Pixel 8 series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్స్ కూడా సెప్టెంబర్ నెలలో లాంచ్ కానున్నాయి. రెండు వేరియంట్లలో ఇవి రానున్నాయి. అవి గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రొ.
(3 / 7)
Google Pixel 8 series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్స్ కూడా సెప్టెంబర్ నెలలో లాంచ్ కానున్నాయి. రెండు వేరియంట్లలో ఇవి రానున్నాయి. అవి గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రొ.(Smartprix)
The Google Pixel 8: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఉంటుంది. టెంపరేచర్ సెన్సర్ ఉంటుంది. డిజైన్ పరంగా పిక్సెల్ 7 తరహాలోనే ఉండనుంది. 12 జీబీ ర్యామ్ తో, 50 ఎంపీ మెయిన్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. 
(4 / 7)
The Google Pixel 8: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఉంటుంది. టెంపరేచర్ సెన్సర్ ఉంటుంది. డిజైన్ పరంగా పిక్సెల్ 7 తరహాలోనే ఉండనుంది. 12 జీబీ ర్యామ్ తో, 50 ఎంపీ మెయిన్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. (Unsplash)
OnePlus foldable: వన్ ప్లస్ నుంచి ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంవత్సరం చివర్లో దీన్ని లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. 
(5 / 7)
OnePlus foldable: వన్ ప్లస్ నుంచి ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంవత్సరం చివర్లో దీన్ని లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. (MySmartPrice)
 OnePlus foldable: ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. వన్ ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లో 7.8 ఇంచ్ ల ఇంటర్నల్ డిస్ ప్లే, 48 ఎంపీ వైడ్, అల్ట్రా వైడ్ లెన్సెస్, 64 ఎంపీ టెలీ ఫొటో లెన్సెస్ లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 
(6 / 7)
 OnePlus foldable: ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. వన్ ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లో 7.8 ఇంచ్ ల ఇంటర్నల్ డిస్ ప్లే, 48 ఎంపీ వైడ్, అల్ట్రా వైడ్ లెన్సెస్, 64 ఎంపీ టెలీ ఫొటో లెన్సెస్ లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. (MySmartPrice)
iQOO Neo 8 series: ఐక్యూ నియో 8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కూడా సెప్టెంబర్ లో లాంచ్ కానున్నాయి. రెండు వేరియంట్లను ఐక్యూ లాంచ్ చేస్తోంది. అవి ఐక్యూ నియో 8, ఐక్యూ నియో 8 ప్రొ. వీటిలో 6.78 ఇంచ్ ల డిస్ ప్లే, 12 జీబీ ర్యామ్ తో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. 
(7 / 7)
iQOO Neo 8 series: ఐక్యూ నియో 8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కూడా సెప్టెంబర్ లో లాంచ్ కానున్నాయి. రెండు వేరియంట్లను ఐక్యూ లాంచ్ చేస్తోంది. అవి ఐక్యూ నియో 8, ఐక్యూ నియో 8 ప్రొ. వీటిలో 6.78 ఇంచ్ ల డిస్ ప్లే, 12 జీబీ ర్యామ్ తో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. (iQOO)

    ఆర్టికల్ షేర్ చేయండి