OTT Sequles Release: ఇంట్రెస్టింగ్‌గా టాప్ 6 ఓటీటీ వెబ్ సిరీస్ సీక్వెల్స్.. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతాయా?
01 September 2024, 10:14 IST
OTT Web Series Sequels Release: ఓటీటీల్లో వైవిధ్యమైన స్టోరీలతో వచ్చాయి పలు వెబ్ సిరీసులు. ఇప్పుడు ఈ సీక్వెల్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాటిలో 'ఢిల్లీ క్రైమ్ 3', 'కోహ్రా 2', 'ఫేక్ 2', 'కాలా పానీ 2', 'ఆశ్రమ్ 4' సిరీసులు ఉన్నాయి. ఇవి ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతాయ అనేది ప్రశ్నార్థకంగా మారింది.