Bhogapuram Airport: 2026కల్లా అందుబాటులోకి రానున్న భోగాపురం విమానాశ్రయం, పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడ
10 July 2024, 9:46 IST
Bhogapuram Airport: నిర్ణీత గడువు కంటే ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భోగాపురంలో పర్యటించారు.
- Bhogapuram Airport: నిర్ణీత గడువు కంటే ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భోగాపురంలో పర్యటించారు.