తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gadkari In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Gadkari In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

13 July 2023, 7:10 IST

Gadkari In Tirumala: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు.నితన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ తరపున ఛైర్మన్ సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రికిి జ్ఞాపికలు అందచేశారు. 

  • Gadkari In Tirumala: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు.నితన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ తరపున ఛైర్మన్ సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రికిి జ్ఞాపికలు అందచేశారు. 
తిరుమల శ్రీవారి ఆలయ విశేషాలను గడ్కరీకి వివరిస్తున్న టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి
(1 / 8)
తిరుమల శ్రీవారి ఆలయ విశేషాలను గడ్కరీకి వివరిస్తున్న టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని గడ్కరీ దంపతులకు అందిస్తున్న టీటీడీ ఛైర్మన్
(2 / 8)
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని గడ్కరీ దంపతులకు అందిస్తున్న టీటీడీ ఛైర్మన్
గడ్కరీకి  శ్రీవారి క్యాలెండర్ బహుకరిస్తున్నసుబ్బారెడ్డి
(3 / 8)
గడ్కరీకి  శ్రీవారి క్యాలెండర్ బహుకరిస్తున్నసుబ్బారెడ్డి
కేంద్ర మంత్రికి శ్రీవారి జ్ఞాపిక అందచేస్తున్న సుబ్బారెడ్డి
(4 / 8)
కేంద్ర మంత్రికి శ్రీవారి జ్ఞాపిక అందచేస్తున్న సుబ్బారెడ్డి
కేంద్ర మంత్రి గడ్కరీకి స్వాగతం పలుకుతున్న టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి
(5 / 8)
కేంద్ర మంత్రి గడ్కరీకి స్వాగతం పలుకుతున్న టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి
శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపల గడ్కరీ దంపతులు
(6 / 8)
శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపల గడ్కరీ దంపతులు
తిరుమల శ్రీవారి క్యూలైన్లో ఆలయం లోపలకు వెళుతున్న కేంద్రమంత్రి గడ్కరీ
(7 / 8)
తిరుమల శ్రీవారి క్యూలైన్లో ఆలయం లోపలకు వెళుతున్న కేంద్రమంత్రి గడ్కరీ
తిరుమల శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభానికి నమస్కరిస్తున్న గడ్కరీ
(8 / 8)
తిరుమల శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభానికి నమస్కరిస్తున్న గడ్కరీ

    ఆర్టికల్ షేర్ చేయండి