Hyderabad Regional Ring Road : ఆ తర్వాతనే 'రీజినల్ రింగురోడ్డు' నిర్మాణం - పార్లమెంట్ లో కీలక ప్రకటన
10 August 2024, 9:04 IST
Hyderabad Regional Ring Road : హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు ఆయనకు బదులిచ్చారు.
- Hyderabad Regional Ring Road : హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు ఆయనకు బదులిచ్చారు.