తెలుగు న్యూస్  /  ఫోటో  /  గుండె పోటుకు కారణమయ్యే ఆహారాలు.. వీటికి దూరంగా ఉండండి

గుండె పోటుకు కారణమయ్యే ఆహారాలు.. వీటికి దూరంగా ఉండండి

22 January 2024, 16:30 IST

మన ఆరోగ్యం అనేది, మనం తినే ఆహారాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండె పోటుకు కారణం అయ్యే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • మన ఆరోగ్యం అనేది, మనం తినే ఆహారాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండె పోటుకు కారణం అయ్యే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉప్పు, షుగర్​, ఫ్యాట్​ అధికంగా ఉండే ఆహారాలు తరచూ తీసుకుంటే, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.
(1 / 5)

సోడాలో యాడెడ్​ షుగర్స్​ చాలా ఉంటాయి.  సోడాలు ఎక్కువ తాగితే బ్లడ్​ ప్రెజర్​ పెరిగి, గుండె రోగాలు రావొచ్చు. కేక్​లు, కుకీలు, మఫిన్స్​లో యాడెడ్​ షుగర్స్​ ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా గుండెకు మంచివి కావు.
(2 / 5)

వైట్​ రైస్​, పాస్తా, బ్రెడ్​లో.. ఫైబర్​, విటమిన్స్​, మినరల్స్​ వంటివి పెద్దగా ఉండవు. వీటిల్లో ఉండే ఫ్యాట్​.. గుండెకు అస్సలు మంచిది కాదు.
(3 / 5)

పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్​ ఫ్రైస్​లో సోడియం, ఫ్యాట్​, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
(4 / 5)

మద్యం అధికంగా తాగడం, బీఫ్​, పోర్క్​ వంటి రెడ్​ మీట్​ని ఎక్కువ తీసుకుంటే గుండె పోటు రావొచ్చు! ఇందులోని హై సాచ్య్రూరేటెడ్​ ఫ్యాట్​ ఇందుకు కారణం.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి