తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు… సికింద్రాబాద్-విశాఖ, పూరీ-విశాఖ మధ్య పరుగులు

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు… సికింద్రాబాద్-విశాఖ, పూరీ-విశాఖ మధ్య పరుగులు

12 March 2024, 8:50 IST

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. సికింద్రాబాద్‌ - విశాఖ పట్నం మధ్య రెండో వందే భారత్‌ రైలుతో పాటు, పూరీ-విశాఖ మధ్య మరో రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 

  • Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. సికింద్రాబాద్‌ - విశాఖ పట్నం మధ్య రెండో వందే భారత్‌ రైలుతో పాటు, పూరీ-విశాఖ మధ్య మరో రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 
7 ఛైర్‌ కార్లతో సికింద్రాబాద్‌-విశాఖ వందే భారత్ పరుగులు తీయనుంది. 
(1 / 8)
7 ఛైర్‌ కార్లతో సికింద్రాబాద్‌-విశాఖ వందే భారత్ పరుగులు తీయనుంది. 
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే వందే భారత్‌ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. 
(2 / 8)
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే వందే భారత్‌ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. 
వందే భారత్ రైళ్ల కోసం కోచింగ్ డిపోల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
(3 / 8)
వందే భారత్ రైళ్ల కోసం కోచింగ్ డిపోల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
7 ఛైర్‌ కార్స్‌, ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడువనుంది. 
(4 / 8)
7 ఛైర్‌ కార్స్‌, ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడువనుంది. 
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్  రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
(5 / 8)
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్  రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య  నేటి నుంచి మరో వందే భారత్ 
(6 / 8)
సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య  నేటి నుంచి మరో వందే భారత్ 
ఆధునీకరించిన కోచ్‌లతో కొత్త వందే భారత్ రైళ్లు సిద్ధం అయ్యాయి.
(7 / 8)
ఆధునీకరించిన కోచ్‌లతో కొత్త వందే భారత్ రైళ్లు సిద్ధం అయ్యాయి.
సికింద్రాబాద్‌ నుంచి నాలుగు గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చు.
(8 / 8)
సికింద్రాబాద్‌ నుంచి నాలుగు గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చు.

    ఆర్టికల్ షేర్ చేయండి