తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tvs X: స్టైల్ లో క్లాస్; రేంజ్ లో బెస్ట్; ధర మాత్రం ప్రీమియం.. టీవీఎస్ ‘ఎక్స్’

TVS X: స్టైల్ లో క్లాస్; రేంజ్ లో బెస్ట్; ధర మాత్రం ప్రీమియం.. టీవీఎస్ ‘ఎక్స్’

26 August 2023, 19:11 IST

TVS X: లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ మోటార్స్ మార్కెట్లో లాంచ్ చేసింది. స్టైలిష్ డిజైన్ తో, టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో, మంచి రేంజ్ తో ఇది మార్కెట్లోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ..

టీవీఎస్ మోటార్స్ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవల దుబాయిలో లాంచ్ చేసింది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 2.5 లక్షలు.
(1 / 7)

టీవీఎస్ నుంచి వచ్చిన రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. మొదట ఐ క్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను టీవీఎస్ మోటార్స్ లాంచ్ చేసింది.
(2 / 7)

ఆగస్ట్ 24 నుంచి ఈ టీవీఎస్ ఎక్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నవంబర్ నెలలో ఈ బైక్ డెలివరీ ఉంటుంది.
(3 / 7)

ఈ టీవీఎస్ ఎక్స్ లో 4.44 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనితో సింగిల్ చార్జ్ తో 140 కిమీల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ 4.5 సెకండ్లలోనే సున్నా నుంచి 60 కిమీల వేగాన్ని అందుకోగలదు. 
(4 / 7)

ఈ బైక్ కు రైడర్ కు, వెనుక కూర్చున్న వారికి సౌకర్యవంతంగా ఉండేలా వెడల్పాటి సీట్ ను ఏర్పాటు చేశారు. ఈ బైక్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎక్స్టీల్త్ (Xtealth), ఎక్స్ట్రైడ్ (Xtride) ఎక్సానిక్ (Xonic) .
(5 / 7)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 12 ఇంచ్ అలాయ్ వీల్స్ ను అమర్చారు. 220 ఎంఎం సింగిల్ ఫ్రంట్ డిస్క్, 195 ఎంఎం రియర్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. 
(6 / 7)

ఈ బైక్ కు 10.25 ఇంచ్ ల హెచ్ డీ టిల్ట్ స్కీన్ ఫెసిలిటీ ఉంది. ఇందులో నేవిగేషన్, మ్యూజిక్, గేమ్స్ వంటి యాప్స్ ఉన్నాయి. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి