తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tv Anchors Remuneration: ఈ పాపులర్ టీవీ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

TV Anchors Remuneration: ఈ పాపులర్ టీవీ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

03 May 2023, 17:25 IST

TV Anchors Remuneration: ఈ పాపులర్ టీవీ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వీళ్లు ఒక్కో షోకు కొన్ని వేల నుంచి లక్షల్లో అందుకుంటూ ఉంటారు. మరి అనసూయ, రష్మి, సుమ, శ్రీముఖిలాంటి వాళ్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది ఎవరు?

  • TV Anchors Remuneration: ఈ పాపులర్ టీవీ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వీళ్లు ఒక్కో షోకు కొన్ని వేల నుంచి లక్షల్లో అందుకుంటూ ఉంటారు. మరి అనసూయ, రష్మి, సుమ, శ్రీముఖిలాంటి వాళ్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది ఎవరు?
TV Anchors Remuneration: న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. తర్వాత ఈటీవీ జబర్దస్త్ షోలో అందాలు ఆరబోసి పాపులర్ యాంకర్ గా మారిపోయింది అనసూయ. ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీగా ఉంటోంది. ఆమె ఒక్కో షో కోసం రూ.2 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం.
(1 / 7)

TV Anchors Remuneration: ఇక బుల్లితెరపై మరీ అంతలా రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్ చేయకుండా పద్ధతిగా ఉండే యాంకర్ శ్యామల.. ప్రస్తుతం ఒక్కో షో కోసం రూ.50 వేల వరకూ వసూలు చేస్తోంది.
(2 / 7)

TV Anchors Remuneration: అనసూయకు ప్రధాన పోటీ అయిన యాంకర్ రష్మి కూడా భారీగానే వసూలు చేస్తోంది. తెలుగు సరిగా రాకపోయినా.. తన అందం, స్పాంటేనిటీతో ఆకట్టుకునే రష్మి.. ఒక్కో షో కోసం రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకూ అందుకుంటోంది.
(3 / 7)

TV Anchors Remuneration: ఇక తెలుగు యాంకర్లలో అందరి కంటే సీనియర్ అయిన సుమ కనకాలనే యాంకర్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోంది. ప్రస్తుతం సుమ ఒక్కో ఈవెంట్ లేదా షో కోసం రూ.2.5 లక్షలు వసూలు చేస్తోంది.
(4 / 7)

TV Anchors Remuneration: టీవీ స్క్రీన్ పై రెచ్చిపోయి అందాలు ఆరబోసే శ్రీముఖి.. ఒక్కో షో కోసం కనీసం రూ.లక్ష తీసుకుంటోంది. ఈవెంట్ ను బట్టి ఇది రూ.2 లక్షల వరకూ వెళ్తుంది.
(5 / 7)

TV Anchors Remuneration: యాంకర్ మంజూష కూడా ఒక్కో షో కోసం రూ.50 వేల వరకూ వసూలు చేస్తోంది.
(6 / 7)

(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి