తెలుగు న్యూస్  /  ఫోటో  /  Earthquake In India : 22 రోజుల్లో 6సార్లు.. భారత్​లో పెరుగుతున్న భూకంప ఘటనలు!

Earthquake in India : 22 రోజుల్లో 6సార్లు.. భారత్​లో పెరుగుతున్న భూకంప ఘటనలు!

22 March 2023, 11:31 IST

Earthquake in India : అఫ్గానిస్థాన్‍లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించగా.. భారత దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూప్రకంపనలు నమోదయ్యాయి. ప్రజలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇండియాలో భుకంపాల ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో ఇప్పటికే 6సార్లు భూమి కంపించింది!

Earthquake in India : అఫ్గానిస్థాన్‍లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించగా.. భారత దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూప్రకంపనలు నమోదయ్యాయి. ప్రజలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇండియాలో భుకంపాల ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో ఇప్పటికే 6సార్లు భూమి కంపించింది!
మార్చ్​ 21న అఫ్గానిస్థాన్​లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండియాలోనే అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. 
(1 / 6)
మార్చ్​ 21న అఫ్గానిస్థాన్​లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండియాలోనే అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. (PTI)
మార్చ్​ 12న మణిపూర్​లో 4.8 తీవ్రతతో భూమి కంపించింది. వాంగ్​జింగ్​ కేంద్రబిందువుగా భూకంపం నమోదైంది
(2 / 6)
మార్చ్​ 12న మణిపూర్​లో 4.8 తీవ్రతతో భూమి కంపించింది. వాంగ్​జింగ్​ కేంద్రబిందువుగా భూకంపం నమోదైంది(AFP)
మార్చ్​ 8న.. గిల్గిట్​ బాల్టిస్థాన్​- పాకిస్థాన్​లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 
(3 / 6)
మార్చ్​ 8న.. గిల్గిట్​ బాల్టిస్థాన్​- పాకిస్థాన్​లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. (PTI)
మార్చ్​ 7న అండమాన్​ నికోబార్​ దీవుల్లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. 
(4 / 6)
మార్చ్​ 7న అండమాన్​ నికోబార్​ దీవుల్లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. (PTI)
మార్చ్​ 3న 4.1 తీవ్రతతో అరుణాచల్​ ప్రదేశ్​లో భూమి కంపించింది. భూమికి 10కి.మీల దిగువన ఈ భూకంపం సంభవించింది. 
(5 / 6)
మార్చ్​ 3న 4.1 తీవ్రతతో అరుణాచల్​ ప్రదేశ్​లో భూమి కంపించింది. భూమికి 10కి.మీల దిగువన ఈ భూకంపం సంభవించింది. (PTI)
మార్చ్​ 2న.. నేపాల్​లోని తూర్పు ప్రాంతమైన లోబుజ్యాలో భూమి కంపించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. 
(6 / 6)
మార్చ్​ 2న.. నేపాల్​లోని తూర్పు ప్రాంతమైన లోబుజ్యాలో భూమి కంపించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి