తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tspsc Group 4 Updates : గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్.... టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన ఇదే

TSPSC Group 4 Updates : గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్.... టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన ఇదే

17 May 2024, 18:55 IST

TSPSC Group 4 Jobs Updates : లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రూప్ 4 రిక్రూట్మెంట్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..

  • TSPSC Group 4 Jobs Updates : లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రూప్ 4 రిక్రూట్మెంట్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. 
(1 / 5)
ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. (https://www.tspsc.gov.in/)
గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భ‌ర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను(జనరల్ ర్యాంకింగ్) ప్రకటించింది టీఎస్పీఎస్సీ. 
(2 / 5)
గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భ‌ర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను(జనరల్ ర్యాంకింగ్) ప్రకటించింది టీఎస్పీఎస్సీ. (https://www.tspsc.gov.in/)
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించగా…. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది.  జనరల్ అభ్యర్థులను 1:3 గా పిలవనుంది.ఇక పీడ‌బ్ల్యూడీ అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి లిస్ట్ ను రూపొందించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
(3 / 5)
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించగా…. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది.  జనరల్ అభ్యర్థులను 1:3 గా పిలవనుంది.ఇక పీడ‌బ్ల్యూడీ అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి లిస్ట్ ను రూపొందించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.(https://www.tspsc.gov.in/)
త్వరలోనే వెరిఫికేష‌న్ తేదీలను వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు కమిషన్ తెలిపింది.ఈ మేరకు మే 17వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
(4 / 5)
త్వరలోనే వెరిఫికేష‌న్ తేదీలను వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు కమిషన్ తెలిపింది.ఈ మేరకు మే 17వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్ తో పాటు  స్టడీ సర్టిఫికేట్స్ తో పాటు విద్యా అర్హత పత్రాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని కమిషన్ సూచించింది. వెబ్ సైట్ లో కమిషన్ సూచించిన పత్రాలను మిస్ కాకుండా చూసుకోవాలని…. ఏ ఒక్కటి లేకపోయినా ఆయా అభ్యర్థులను పక్కనపెడతారని తెలిపింది. ఏ క్షణమైనా….సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ప్రకటించే ఛాన్స్ ఉంది.
(5 / 5)
కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్ తో పాటు  స్టడీ సర్టిఫికేట్స్ తో పాటు విద్యా అర్హత పత్రాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని కమిషన్ సూచించింది. వెబ్ సైట్ లో కమిషన్ సూచించిన పత్రాలను మిస్ కాకుండా చూసుకోవాలని…. ఏ ఒక్కటి లేకపోయినా ఆయా అభ్యర్థులను పక్కనపెడతారని తెలిపింది. ఏ క్షణమైనా….సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ప్రకటించే ఛాన్స్ ఉంది.(https://www.tspsc.gov.in/)

    ఆర్టికల్ షేర్ చేయండి