తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tspsc Group 3 Exams : ముగిసిన టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు, సగం మందే హాజరు-త్వరలోనే కీ విడుదల

TSPSC Group 3 Exams : ముగిసిన టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు, సగం మందే హాజరు-త్వరలోనే కీ విడుదల

18 November 2024, 18:44 IST

TSPSC Group 3 Exams : రెండ్రోజుల పాటు జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. గ్రూప్-3 పరీక్షల ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక 'కీ' లను త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టనున్నారు. ఆదివారం ఉదయం, సాయంత్రం పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించారు. సోమవారం పేపర్-3 నిర్వహించారు.

రెండ్రోజుల పాటు జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. గ్రూప్-3 పరీక్షల ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక 'కీ' లను త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టనున్నారు. ఆదివారం ఉదయం, సాయంత్రం పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించారు. సోమవారం పేపర్-3 నిర్వహించారు.  
(1 / 6)

తెలంగాణ గ్రూప్‌-3 పరీక్ష పేపర్‌-1, 2 ప్రశ్నపత్రాలు మధ్యస్థంగా ఉన్నాయని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ మినహా మిగిలిన అంశాల్లో ప్రశ్నలు నేరుగా అడిగినవే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. సులభంగా, కఠినంగా ఉన్న ప్రశ్నలు తక్కువగా, మధ్యస్థంగా ఉండే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. 
(2 / 6)

రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో నవంబర్‌ 17,18 తేదీల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టులకు టీజీపీఎస్సీ రాతపరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.  
(3 / 6)

గ్రూప్-3 పరీక్షలు నేటితో ముగియడంతో... టీజీపీఎస్సీ కమిషన్‌ అధికారికంగా ప్రిలిమినరీ కీ విడుదల చేయనుంది. అనంతరం తుది విడుదల చేసి, ఫలితాలు విడుదల చేయనుంది
(4 / 6)

నవంబర్ 17న జరిగిన గ్రూప్-3 పేపర్-1 పరీక్షకు 2,73,847 (51.1%) మంది హాజరవ్వగా పేపర్-2కు 2,72,173 (50.7%) మంది మాత్రమే హాజరయ్యారని కమిషన్ తెలిపింది. నేడు జరిగిన పరీక్ష హాజరు వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.   
(5 / 6)

 టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష : ప్రశ్న పత్రం, కీ డౌన్‌లోడ్ చేయడం ఎలా? -tspsc.gov.in వెబ్ సైట్ కి వెళ్లండి.-ప్రధాన వెబ్‌సైట్ పేజీని తెరవండి.-గ్రూప్-3 ఆన్సర్ కీ లేదా ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ లింక్‌(కమిషన్ ప్రకటన అనంతరం)పై క్లిక్ చేయండి. -మీ లాగిన్ వివరాలు నమోదు చేయండి.-గ్రూప్-3 కీ, ప్రశ్న పత్రాన్ని చెక్ చేసుకోండి. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి