TS Inter Results 2024 : కసరత్తు పూర్తి.... తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?
19 April 2024, 18:28 IST
TS Intermediate Results 2024 Updates : తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కాబోతున్నాయి. ఆ దిశగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే వారం ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రాథమికంగా తేదీలను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. తాజా అప్డేట్స్ కూడా ఇక్కడ చూడండి….
- TS Intermediate Results 2024 Updates : తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కాబోతున్నాయి. ఆ దిశగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే వారం ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రాథమికంగా తేదీలను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. తాజా అప్డేట్స్ కూడా ఇక్కడ చూడండి….