తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Cpget 2024 : తెలంగాణలో పీజీ ప్రవేశాలు - ఈనెల 15న సీపీగెట్‌ నోటిఫికేషన్‌

TS CPGET 2024 : తెలంగాణలో పీజీ ప్రవేశాలు - ఈనెల 15న సీపీగెట్‌ నోటిఫికేషన్‌

13 May 2024, 17:55 IST

TS CPGET 2024 Latest News : తెలంగాణలో పీజీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) నోటిఫికేషన్‌ మే 15న విడుదల కానుంది. 

  • TS CPGET 2024 Latest News : తెలంగాణలో పీజీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) నోటిఫికేషన్‌ మే 15న విడుదల కానుంది. 
తెలంగాణ  కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (TS CPGET 2024) నోటిఫికేషన్‌ మే 15న విడుదల కానుంది. 
(1 / 5)
తెలంగాణ  కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (TS CPGET 2024) నోటిఫికేషన్‌ మే 15న విడుదల కానుంది. (OU)
తెలంగాణలో పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటీ నిర్వహించనుంది. 
(2 / 5)
తెలంగాణలో పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటీ నిర్వహించనుంది. (photo source from unsplash.com/)
జూన్ మూడో వారం లేదా చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
(3 / 5)
జూన్ మూడో వారం లేదా చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.(photo source from unsplash.com/)
ఇక  కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఏదేనా డిగ్రీ పాసైన విద్యార్థులు.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించేలా నిర్ణయించారు. ఈ మార్పు గతేడాది నుంచే అమలులోకి వచ్చింది. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీలో పాస్ అయినా.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందేలా అవకాశం కల్పించారు.
(4 / 5)
ఇక  కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఏదేనా డిగ్రీ పాసైన విద్యార్థులు.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించేలా నిర్ణయించారు. ఈ మార్పు గతేడాది నుంచే అమలులోకి వచ్చింది. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీలో పాస్ అయినా.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందేలా అవకాశం కల్పించారు.(photo source from unsplash.com/)
ఈ ఏడాది కూడా ఇదే విధానం ఉండే అవకాశం ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా వర్శిటీకి అప్పగించారు. https://www.osmania.ac.in/oldsite/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
(5 / 5)
ఈ ఏడాది కూడా ఇదే విధానం ఉండే అవకాశం ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా వర్శిటీకి అప్పగించారు. https://www.osmania.ac.in/oldsite/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.(photo source from unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి