తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kitchen Hacks : ఈ చిన్ని చిట్కాలే.. మిమ్మల్ని కిచెన్​లో ప్రోని చేస్తాయి..

Kitchen Hacks : ఈ చిన్ని చిట్కాలే.. మిమ్మల్ని కిచెన్​లో ప్రోని చేస్తాయి..

08 October 2022, 14:33 IST

Kitchen Hacks : వంటగదిలో గడిపే సమయాన్ని తగ్గించడానికి స్మార్ట్‌గా పని చేయడం కీలకం. ఈ వంట చిట్కాలను తెలుసుకుంటే మీరు కిచెన్ క్వీన్ అవుతారు. వంటగది పని సులభం అవుతుంది, ఈ హక్స్‌ని అనుసరించండి

  • Kitchen Hacks : వంటగదిలో గడిపే సమయాన్ని తగ్గించడానికి స్మార్ట్‌గా పని చేయడం కీలకం. ఈ వంట చిట్కాలను తెలుసుకుంటే మీరు కిచెన్ క్వీన్ అవుతారు. వంటగది పని సులభం అవుతుంది, ఈ హక్స్‌ని అనుసరించండి
మీరు ఎప్పుడైనా కుక్కర్‌లో కేక్ తయారు చేసారా? సమాధానం అవును అయితే మంచి కేక్ తయారు చేయడానికి మీరు ఎన్ని చిన్న విషయాలు తీసుకోవాలో మీకు తెలుసు. మీరు ఒక్క చిన్న స్టెప్ తప్పినా కేక్ సరిగ్గా రాదు. ఉదాహరణకు మీరు కేక్ పాన్‌కి సరిగ్గా వెన్న పూయకపోతే.. మీ కేక్ అంటుకుంటుంది. ఇలాంటి కిచెన్ హ్యాక్స్ చాలా ఉన్నాయి. 
(1 / 7)

రిఫ్రిజిరేటర్ లో పనీర్ గట్టిపడిన తర్వాత.. ఉప్పు కలిపిన వేడి నీటిలో వేయండి. కాసేపయ్యాక మెత్తబడి రుచి కూడా పెరుగుతుంది.
(2 / 7)

కొత్తిమీరను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలనుకుంటే.. మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కడిగి.. గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచండి. మీ కొత్తిమీర ఎక్కువ కాలం ఉంటుంది.
(3 / 7)

చక్కెరను చీమల నుంచి దూరంగా ఉంచడానికి మీరు చక్కెర కంటైనర్‌లో 3-4 లవంగాలను ఉంచవచ్చు. ఇది చక్కెరను సురక్షితంగా ఉంచుతుంది.
(4 / 7)

ఆలూ పరాఠాను మరింత రుచిగా చేయాలనుకుంటే.. బంగాళాదుంపను ఉడకబెట్టే సమయంలో..  చెంచా కసూరి మేతి కలపండి.
(5 / 7)

మీకు బెల్లం టీ అంటే ఇష్టమా? అయితే అది చేసే సమయంలో పాలు విరిగిపోతుందని భయపడుతున్నారా? అయితే ఇంట్లోనే పాలు విరగకుండా బెల్లం టీ తయారు చేసుకోండి. టీ తయారీ చివరిలో బెల్లం వేస్తే.. పాలు విరగకుండా ఉంటాయి.
(6 / 7)

చాలా మంది రైతాను తయారు చేసిన వెంటనే పుల్లగా మారుతాయి. అలాంటప్పుడు రైతాను ముందుగానే తయారు చేసుకుని.. వడ్డించే ముందు ఉప్పు వేయాలి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి