తెలుగు న్యూస్  /  ఫోటో  /  Trisha: విజ‌య్ గోట్‌లో ఐటెంసాంగ్ కోసం త్రిష తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? హీరోయిన్ల కంటే ఎక్కువే!

Trisha: విజ‌య్ గోట్‌లో ఐటెంసాంగ్ కోసం త్రిష తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? హీరోయిన్ల కంటే ఎక్కువే!

07 September 2024, 11:21 IST

Trisha: ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ మూవీలో త్రిష ఐటెంసాంగ్‌లో క‌నిపించి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. మ‌ట్ట సాంగ్‌లో విజ‌య్, త్రిష స్టెప్పులు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

ది గోట్‌లో స్పెష‌ల్ సాంగ్ కోసం త్రిష దాదాపు ఎన‌భై ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(1 / 5)

ది గోట్‌లో హీరోయిన్లుగా న‌టించిన మీనాక్షి చౌద‌రి, స్నేహ కంటే స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన త్రిష‌నే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం. 
(2 / 5)

ది గోట్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. తొలిరోజు ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 126 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 
(3 / 5)

విజ‌య్ గ‌త మూవీ లియోలో త్రిష హీరోయిన్‌గా న‌టించింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లియో బాక్సాఫీస్ వ‌ద్ద 600 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 
(4 / 5)

చిరంజీవి విశ్వంభ‌ర‌తో దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది త్రిష‌. బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి