అక్టోబరు 1న బుధ, కుజ, సూర్యుల కలయికతో శుభ యోగం
27 September 2023, 14:23 IST
అక్టోబర్ 1న త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. బుధుడు స్వరాశి కన్యా సంచారం చేయబోతున్నాడు. ఫలితంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. బుధుడు, సూర్యుడు, కుజుడు కలయిక వల్ల ఈ యోగం ఏర్పడింది. ఫలితంగా అనేక రాశుల జాతకులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
- అక్టోబర్ 1న త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. బుధుడు స్వరాశి కన్యా సంచారం చేయబోతున్నాడు. ఫలితంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. బుధుడు, సూర్యుడు, కుజుడు కలయిక వల్ల ఈ యోగం ఏర్పడింది. ఫలితంగా అనేక రాశుల జాతకులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.