తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gym Mistakes । జిమ్‌లో వ్యాయామాలు చేసేటపుడు ఈ తప్పులు చేయకండి!

Gym Mistakes । జిమ్‌లో వ్యాయామాలు చేసేటపుడు ఈ తప్పులు చేయకండి!

08 January 2024, 19:49 IST

Gym Mistakes: జిమ్‌కి వెళ్లే చాలా మందికి ఏ ఉపకరణం ఎలా ఉపయోగించాలో తెలియదు. అవగాహన రాహిత్యంతో తప్పులు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ సాధారణ తప్పులను నివారించండి.

Gym Mistakes: జిమ్‌కి వెళ్లే చాలా మందికి ఏ ఉపకరణం ఎలా ఉపయోగించాలో తెలియదు. అవగాహన రాహిత్యంతో తప్పులు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ సాధారణ తప్పులను నివారించండి.
 మీ ఫిట్‌నెస్‌ని మెరుగుపరచుకోడానికి, మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి జిమ్‌కి వెళ్లడం ఒక గొప్ప మార్గం. అయితే,  జిమ్‌లో కొన్ని సాధారణ తప్పులు చేయడం వలన మీ లక్ష్యాలు తిరగబడవచ్చు, గాయాలకు  దారితీయవచ్చు. వ్యాయామాలు చేసేటపుడు నివారించాల్సిన తప్పులేవో ఇక్కడ చూడండి. 
(1 / 8)
 మీ ఫిట్‌నెస్‌ని మెరుగుపరచుకోడానికి, మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి జిమ్‌కి వెళ్లడం ఒక గొప్ప మార్గం. అయితే,  జిమ్‌లో కొన్ని సాధారణ తప్పులు చేయడం వలన మీ లక్ష్యాలు తిరగబడవచ్చు, గాయాలకు  దారితీయవచ్చు. వ్యాయామాలు చేసేటపుడు నివారించాల్సిన తప్పులేవో ఇక్కడ చూడండి. (Photo by Sam Sabourin on Unsplash)
సరైన ప్రణాళిక లేకపోవడం: ప్రణాళిక లేకుండా వ్యాయామశాలలో వర్కవుట్లు చేయడం వలన ఫలితాలు రావు. నిర్మాణాత్మక వ్యాయామ ప్రణాళికను కలిగి ఉండటం వలన మీరు మీ ఫిట్‌నెస్‌ లక్ష్యాల వైపు పురోగతి సాధించవచ్చు.
(2 / 8)
సరైన ప్రణాళిక లేకపోవడం: ప్రణాళిక లేకుండా వ్యాయామశాలలో వర్కవుట్లు చేయడం వలన ఫలితాలు రావు. నిర్మాణాత్మక వ్యాయామ ప్రణాళికను కలిగి ఉండటం వలన మీరు మీ ఫిట్‌నెస్‌ లక్ష్యాల వైపు పురోగతి సాధించవచ్చు.(Pexels)
పేలవమైన ఫామ్: వ్యాయామాల సమయంలో మీరు ఫామ్ లో లేకపోతే గాయాలకు దారితీస్తుంది. మీ వ్యాయామం ప్రభావాన్ని తగ్గిస్తుంది.  
(3 / 8)
పేలవమైన ఫామ్: వ్యాయామాల సమయంలో మీరు ఫామ్ లో లేకపోతే గాయాలకు దారితీస్తుంది. మీ వ్యాయామం ప్రభావాన్ని తగ్గిస్తుంది.  (freepik)
ఓవర్‌ట్రైనింగ్: అతిగా సాధన చేయడం వలన అనర్థాలకు కారణం అవుతుంది.  బర్న్‌అవుట్, గాయాలకి దారితీస్తుంది. వ్యాయామాల మధ్య మీ శరీరం కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం ముఖ్యం.
(4 / 8)
ఓవర్‌ట్రైనింగ్: అతిగా సాధన చేయడం వలన అనర్థాలకు కారణం అవుతుంది.  బర్న్‌అవుట్, గాయాలకి దారితీస్తుంది. వ్యాయామాల మధ్య మీ శరీరం కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం ముఖ్యం.(Pexels )
కార్డియో లేకపోవడం: హృదయ ఆరోగ్యానికి కార్డియో ముఖ్యమైనది,  స్ట్రెంథ్ ట్రైనింగ్ కూడా కీలకం. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.
(5 / 8)
కార్డియో లేకపోవడం: హృదయ ఆరోగ్యానికి కార్డియో ముఖ్యమైనది,  స్ట్రెంథ్ ట్రైనింగ్ కూడా కీలకం. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.(Shutterstock)
పోషకాహారాన్ని విస్మరించడం: ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి సరైన పోషకాహారం అవసరం. సరైన ఇంధనం లేకుండా, మీ వ్యాయామాలు అంత ప్రభావవంతంగా ఉండవు  ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.
(6 / 8)
పోషకాహారాన్ని విస్మరించడం: ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి సరైన పోషకాహారం అవసరం. సరైన ఇంధనం లేకుండా, మీ వ్యాయామాలు అంత ప్రభావవంతంగా ఉండవు  ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.(Freepik)
వార్మ్-అప్, కూల్-డౌన్:  వ్యాయామాలు ప్రారంభించేటపుడు వార్మప్ , సాధన పూర్తయిన తర్వాత కూల్-డౌన్  అభ్యాసాలు తప్పకుండా చేయాలి.
(7 / 8)
వార్మ్-అప్, కూల్-డౌన్:  వ్యాయామాలు ప్రారంభించేటపుడు వార్మప్ , సాధన పూర్తయిన తర్వాత కూల్-డౌన్  అభ్యాసాలు తప్పకుండా చేయాలి.(freepik)
ఈ సాధారణ జిమ్ తప్పులను నివారించడం ద్వారా, మీరు మీ వర్కవుట్‌లను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు, మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించవచ్చు. 
(8 / 8)
ఈ సాధారణ జిమ్ తప్పులను నివారించడం ద్వారా, మీరు మీ వర్కవుట్‌లను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు, మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించవచ్చు. (Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి