తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vitamin D Foods। సూర్యకాంతిలో తిరగలేనపుడు.. 'విటమిన్-డి' కోసం ఈ ఆహారాలు తినండి!

Vitamin D Foods। సూర్యకాంతిలో తిరగలేనపుడు.. 'విటమిన్-డి' కోసం ఈ ఆహారాలు తినండి!

25 December 2022, 21:14 IST

Vitamin D Foods: ఎముకలు, కండరాల నొప్పులు విటమిన్- డి లోపంతో కూడా ముడిపడి ఉంటుంది. ఇది సూర్యరశ్మితో లభిస్తుంది, కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా పొందవచ్చు.

  • Vitamin D Foods: ఎముకలు, కండరాల నొప్పులు విటమిన్- డి లోపంతో కూడా ముడిపడి ఉంటుంది. ఇది సూర్యరశ్మితో లభిస్తుంది, కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా పొందవచ్చు.
एकूण आरोग्यासाठी व्हिटॅमिन डी खूप महत्वाचेआहे. निरोगी हाडांसाठी पुरेसे व्हिटॅमिन डी आवश्यक आहे. अशा परिस्थितीत आयुष्यभर फिट आणि निरोगी राहण्यासाठी आपल्या आहारात व्हिटॅमिन डीचा पुरेसा समावेश करण्याचा प्रयत्न करा.
(1 / 8)

విటమిన్ Dకి గొప్ప మూలం సూర్యకాంతి.  ఉదయం 8 గంటలలోపు,  సాయంత్రం వేళ 10-15 నిమిషాల పాటు తేలికపాటి ఎండలో ఉంటే ఇది లభిస్తుంది. చర్మం నల్లగా మారకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. 
(2 / 8)

 టోఫు ,  సోయా చంక్స్ వంటి సోయా ఉత్పత్తులలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. 
(3 / 8)

జున్నులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. చెడ్డార్, ఫోంటినా,  మోంటెరీ చీజ్‌లు తినడం ద్వారా మీ శరీరంలో డి- విటమిన్ భర్తీ చేయవచ్చు.
(4 / 8)

ఓట్ మీల్ , ఇతర తృణధాన్యాలలో చాలా విటమిన్లు ఉంటాయి. ఇవి తినడం ద్వారా అన్ని విటమిన్లతో పాటు డి విటమిన్ పొందవచ్చు.
(5 / 8)

నారింజ పండ్లలో విటమిన్ సి మాత్రమే కాదు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్‌ తాగితే విటమిన్ సి, డి, కాల్షియం వంటి పోషకాలు పొందవచ్చు. 
(6 / 8)

పాలకూరలో విటమిన్ ఎ, ఐరన్,  ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.
(7 / 8)
పాలకూరలో విటమిన్ ఎ, ఐరన్,  ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.
 పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేసే అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ డి మంచి మోతాదులో ఉంటుంది. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి