తెలుగు న్యూస్  /  ఫోటో  /  Summer Visits: వేసవి తాపం తీరాలంటే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..

Summer visits: వేసవి తాపం తీరాలంటే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..

05 April 2023, 21:14 IST

Summer visits: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్రావెల్ ప్లాన్ ఉంటుంది. అలాగే, వేసవిలో చల్లచల్లగా, కూల్ కూల్ గా గడపాలంటే విదేశాలకే వెళ్లనక్కరలేదు. ఇండియాలోని ఈ పర్యాటక ప్రదేశాలు కూడా వేసవి వేడిని చల్లార్చగలవు.

  • Summer visits: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్రావెల్ ప్లాన్ ఉంటుంది. అలాగే, వేసవిలో చల్లచల్లగా, కూల్ కూల్ గా గడపాలంటే విదేశాలకే వెళ్లనక్కరలేదు. ఇండియాలోని ఈ పర్యాటక ప్రదేశాలు కూడా వేసవి వేడిని చల్లార్చగలవు.
Leh-Ladakh: జమ్మూకశ్మీర్ లోని లేహ్, లద్దాఖ్. వేసవిలో బెస్ట్ డెస్టినేషన్ ఇది. ఆకుపచ్చని లోయలు, మంచు కప్పిన పర్వతాలను చూస్తూ చిల్ కావచ్చు. 
(1 / 7)
Leh-Ladakh: జమ్మూకశ్మీర్ లోని లేహ్, లద్దాఖ్. వేసవిలో బెస్ట్ డెస్టినేషన్ ఇది. ఆకుపచ్చని లోయలు, మంచు కప్పిన పర్వతాలను చూస్తూ చిల్ కావచ్చు. (Pixabay)
2. Goa: బీచ్ లకు ప్రసిద్ధి గోవా. బీచ్ లో సేద తీరుతూ సీ ఫుడ్ ను, మనసుకు నచ్చిన డ్రింక్ ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.
(2 / 7)
2. Goa: బీచ్ లకు ప్రసిద్ధి గోవా. బీచ్ లో సేద తీరుతూ సీ ఫుడ్ ను, మనసుకు నచ్చిన డ్రింక్ ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.(Pixabay)
Darjeeling: టీ ఎస్టేట్స్ కు ఫేమస్ ఈ డార్జిలింగ్. టాయ్ ట్రైన్ రైడ్ ను ఎంజాయ్ చేయొచ్చు. వేసవి విడిదికి బెస్ట్ ప్లేస్. ఇక్కడి బౌద్ధ ఆరామాలు, ఫారెస్ట్ లో జీప్ సఫారీ తప్పక చూసి తీరాల్సినవి. 
(3 / 7)
Darjeeling: టీ ఎస్టేట్స్ కు ఫేమస్ ఈ డార్జిలింగ్. టాయ్ ట్రైన్ రైడ్ ను ఎంజాయ్ చేయొచ్చు. వేసవి విడిదికి బెస్ట్ ప్లేస్. ఇక్కడి బౌద్ధ ఆరామాలు, ఫారెస్ట్ లో జీప్ సఫారీ తప్పక చూసి తీరాల్సినవి. (Pinterest)
Ooty: దక్షిణాన నీలగిరి పర్వతాల్లో నెలకొని ఉన్న హిల్ స్టేషన్ ఊటీ. వేసవి తాపాన్ని ఇక్కడి ప్రశాంతమైన, చల్లని వాతావరణం తీర్చేస్తుంది. నీలగిరి టీ ఇక్కడ ఫేమస్. 
(4 / 7)
Ooty: దక్షిణాన నీలగిరి పర్వతాల్లో నెలకొని ఉన్న హిల్ స్టేషన్ ఊటీ. వేసవి తాపాన్ని ఇక్కడి ప్రశాంతమైన, చల్లని వాతావరణం తీర్చేస్తుంది. నీలగిరి టీ ఇక్కడ ఫేమస్. (Pixabay)
Munnar: పశ్చిమ కనుమల్లోని చిన్న పట్టణం మున్నార్. ఇక్కడి తేయాకు తోటలు, జలపాతాలు, పర్వత శ్రేణులు చూసి తీరాల్సినవి. కేరళ వంటలు రుచి చూసి తీరాల్సినవి. 
(5 / 7)
Munnar: పశ్చిమ కనుమల్లోని చిన్న పట్టణం మున్నార్. ఇక్కడి తేయాకు తోటలు, జలపాతాలు, పర్వత శ్రేణులు చూసి తీరాల్సినవి. కేరళ వంటలు రుచి చూసి తీరాల్సినవి. (Pixabay)
9. Dharamshala: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల. నిజానికి ఈ వేసివిలో హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడికి వెళ్లినా అద్భుతమే. ధర్మశాల లో బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఉంటారు.
(6 / 7)
9. Dharamshala: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల. నిజానికి ఈ వేసివిలో హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడికి వెళ్లినా అద్భుతమే. ధర్మశాల లో బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఉంటారు.(Pixabay)
Rishikesh: పవిత్ర గంగానదీ తీరంలోని రిషికేష్. వేసవి విడిదితో పాటు ఆధ్యాత్మిక పర్యాటకం కూడా చేయాలనుకునేవారికి బెస్ట్ డెస్టినేషన్. రిషికేష్ బంగీ జంపింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి అడ్వెంచరస్ గేమ్స్ కు కూడా ప్రసిద్ధి.
(7 / 7)
Rishikesh: పవిత్ర గంగానదీ తీరంలోని రిషికేష్. వేసవి విడిదితో పాటు ఆధ్యాత్మిక పర్యాటకం కూడా చేయాలనుకునేవారికి బెస్ట్ డెస్టినేషన్. రిషికేష్ బంగీ జంపింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి అడ్వెంచరస్ గేమ్స్ కు కూడా ప్రసిద్ధి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి