తెలుగు న్యూస్  /  ఫోటో  /  High Dividend Stocks: మంచి డివిడెండ్ ఇచ్చే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవే..

High dividend stocks: మంచి డివిడెండ్ ఇచ్చే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవే..

08 January 2024, 18:55 IST

High dividend stocks: షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సమయంలో ఇన్వెస్టర్లు సంస్థ ఫండమెంటల్స్ తో పాటు కంపెనీ ఇచ్చే డివిడెండ్ ను కూడా పరిశీలిస్తారు. పెద్ద మొత్తంలో డివిడెండ్ ఇచ్చే లార్జ్ క్యాప్ కంపెనీలు ఇవే..

High dividend stocks: షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సమయంలో ఇన్వెస్టర్లు సంస్థ ఫండమెంటల్స్ తో పాటు కంపెనీ ఇచ్చే డివిడెండ్ ను కూడా పరిశీలిస్తారు. పెద్ద మొత్తంలో డివిడెండ్ ఇచ్చే లార్జ్ క్యాప్ కంపెనీలు ఇవే..
Vedanta - మెటల్, మైనింగ్ సెగ్మెంట్ కు సంబంధించిన కంపెనీ. గత 12 నెలల్లో అంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఈక్విటీ షేర్ పై  రూ. 101.5 ల డివిడెండ్ ను మదుపర్లకు అందించింది. 
(1 / 5)
Vedanta - మెటల్, మైనింగ్ సెగ్మెంట్ కు సంబంధించిన కంపెనీ. గత 12 నెలల్లో అంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఈక్విటీ షేర్ పై  రూ. 101.5 ల డివిడెండ్ ను మదుపర్లకు అందించింది. (Adeel Halim/Bloomberg News)
Hindustan Zinc: మైనింగ్ కార్యకలాపాల్లో ఉన్న మరో సంస్థ హిందుస్తాన్ జింక్. ఈ సంస్థ నాలుగో  మధ్యంతర డివిడెండ్ గా ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 26 లను అందించింది. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 75.5 లను డివిడెండ్ గా అందించింది.
(2 / 5)
Hindustan Zinc: మైనింగ్ కార్యకలాపాల్లో ఉన్న మరో సంస్థ హిందుస్తాన్ జింక్. ఈ సంస్థ నాలుగో  మధ్యంతర డివిడెండ్ గా ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 26 లను అందించింది. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 75.5 లను డివిడెండ్ గా అందించింది.(Mint)
Coal India: బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం ( FY23) లో ఒక్కో ఈక్విటీ షేర్ పై చివరగా ఇటీవల ప్రకటించిన రూ. 5.25 కలుపుకుని మొత్తంగా రూ. 23.25 లను డివిడెండ్ గా అందించింది. 
(3 / 5)
Coal India: బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం ( FY23) లో ఒక్కో ఈక్విటీ షేర్ పై చివరగా ఇటీవల ప్రకటించిన రూ. 5.25 కలుపుకుని మొత్తంగా రూ. 23.25 లను డివిడెండ్ గా అందించింది. (Indranil Bhoumik/mint)
Indus Towers: టెలీకం, మీడియా రంగానికి చెందిన ఇండస్ టవర్స్. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో  ( FY23) ఈ సంస్థ తమ షేర్ హోల్డర్లకు రూ. 11 లను డివిడెండ్ గా అందించింది.  
(4 / 5)
Indus Towers: టెలీకం, మీడియా రంగానికి చెందిన ఇండస్ టవర్స్. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో  ( FY23) ఈ సంస్థ తమ షేర్ హోల్డర్లకు రూ. 11 లను డివిడెండ్ గా అందించింది.  (Indranil Bhoumik/Mint)
Power Grid Corp, ఇది మహారత్న కేటగిరీలోని ప్రభుత్వ రంగ సంస్థ. విద్యుత్ రంగంలో ఉన్న ఈ సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 12.25 లను డివిడెండ్ గా అందించింది.  
(5 / 5)
Power Grid Corp, ఇది మహారత్న కేటగిరీలోని ప్రభుత్వ రంగ సంస్థ. విద్యుత్ రంగంలో ఉన్న ఈ సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 12.25 లను డివిడెండ్ గా అందించింది.  (Bloomberg)

    ఆర్టికల్ షేర్ చేయండి