తెలుగు న్యూస్  /  ఫోటో  /  Megha Akash Wedding: ప్రియుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌

Megha Akash Wedding: ప్రియుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌

15 September 2024, 20:20 IST

టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లిపీట‌లు ఎక్కింది. ప్రియుడు సాయి విష్ణుతో మేఘా ఆకాష్ ఆదివారం ఏడ‌డుగులు వేసింది. మేఘా ఆకాష్, సాయి విష్ణు పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

మేఘా ఆకాష్‌, సాయివిష్ణు పెళ్లి చైన్నైలోని ఓ ఫంక్ష‌న్‌ హాల్‌లో ఆదివారం జ‌రిగింది. పెళ్లి వేడుక‌కు త‌మిళ‌నాడు సీఏం స్టాలిన్ తో పాటు ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 
(1 / 5)

సాయివిష్ణుతో చాలా కాలంగా మేఘా ఆకాష్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. సాయివిష్ణు త‌మిళ‌నాడులోని ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడు అని స‌మాచారం. 
(2 / 5)

నితిన్ లై మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్‌. ఛ‌ల్ మోహ‌న‌రంగా, డియ‌ర్ మేఘ‌, రాజ రాజ చోర‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాలు చేసింది. 
(3 / 5)

త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌, హిందీలో స‌ల్మాన్‌ఖాన్‌తో సినిమాలు చేసినా మేఘా ఆకాష్‌కు స‌క్సెస్‌లు ద‌క్క‌లేదు. 
(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో స‌హఃకుటుంబ‌నామ్‌తో పాటు మ‌రో సినిమా చేస్తోంది మేఘా ఆకాష్‌. పెళ్లి త‌ర్వాత మేఘా ఆకాష్ సినిమాల‌ను కంటిన్యూ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి